Surya Rashi Parivartan 2022: అన్ని గ్రహాల్లో పెద్ద గ్రహం సూర్య గ్రహం. అయితే గ్రహాలకు కూడా రాశులుంటాయని చాలా మందికి తెలియదు. ఈ గ్రహాలు సంవత్సరంలో పలు మార్లు రాశులు మారుతూ ఉంటాయి. ఇలా రాశులు మారడం వల్ల చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీని ప్రభావం మనుషులపై పడే అవకాశాలున్నాయి. అయితే సూర్య గ్రహం ఈ నెల 16న సంచారం చేయబోతుంది. దీని వల్ల పలు రకాలు వారు చాలా రకాల ప్రయోజనాలు పొందబోతున్నారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సూర్యుడు వృశ్చికరాశిలోకి  సంచారం చేయబోతున్నాడు. అయితే దీని వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏ రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 
మిధునరాశి:
సూర్య గ్రహం సంచారం వల్ల మిథున రాశి వారి జీవితంలో చాలా రకాల మార్పులు రాబోతున్నాయి. ఈ క్రమంలో మిధురాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు విదేశ ప్రయాణాలు కూడా చేసే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా ప్రతి పనిలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక సమస్యలన్ని దూరమవుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి:
కన్య రాశువారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయి. సంచార క్రమంలో మంచి ఆలోచనలతో పెట్టుబడులు పెడితే చాలా లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఈ క్రమంలో నిలిచిపోయిన పనులన్నీ జరగుతాయి. శరీర సామర్థ్యం కూడా పెరుగుతుంది.


తులారాశి:
సూర్య గ్రహ సంచారం వల్ల ఈ రాశువారు ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కోర్టు కేసుల సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మిత్రుల విషయంలో శుభ వార్తలు వింటారు.


వృశ్చికరాశి:
సూర్య గ్రహ సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పూర్వీకుల ఆస్తిని పొందుతారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు పొందుతారు.


Also Read : Jr NTR New Look : ఎన్టీఆర్ న్యూ లుక్.. బండ్లన్న ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్


Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook