Surya Rashi Parivartan 2023: సూర్య గ్రహ సంచారం ఎఫెక్ట్‌తో ఈ రాశులవారికి నష్టాలు తప్పవటా..!
Surya Rashi Parivartan 2023: చాలా గ్రహాలు జనవరి నెలలో రాశుల సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా రకాల మార్పలు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Surya Rashi Parivartan 2023: సూర్య గ్రహాన్ని అన్ని గ్రహాలకు రారాజుగా జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే సూర్య గ్రహం ప్రతి నెల ఒక్కొ రాశి నుంచి సంచారం చేస్తూ ఉంటుంది. జనవరి 14న సూర్యభగవానుడు మకరరాశిలోకి సంచారం చేయనున్నాడు. అయితే ఈ గ్రహం ప్రస్తుతం ధనస్సు రాశిలో ఉండడం వల్ల పలు రాశువారి జీవితాల్లో మార్పులు సంభవించాయి. ఇదే నెల 14న సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశులవార జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశువారు తీవ్ర దుష్ర్పభావాలకు గురయ్యే అవకాశాలు ఉండడం వల్ల కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏయే రాశువారు ఎలాంటి ఫలితాలో పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వృషభం:
ఈ సూర్య గ్రహ సంచారం వల్ల వృషభ రాశి వారు చాలా రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీ పిల్లలకు చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా రకాల సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఈ సంచార క్రమంలో స్నేహితులకు మద్దతు కూడా లభిస్తుంది. అంతేకాకుండా చాలా కష్టాలు వస్తాయి కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మిథునరాశి:
మిథునరాశి రాశివారికి కూడా మనసికమైన వ్యాధులు రావొచ్చు. ఉద్యోగం చేసే వారు కార్యాలయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మితిమీరిన కోపం వల్ల జీవితంలో కొన్ని కొల్పోతారు. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కర్కాటక:
ఈ సూర్య గ్రహం సంచారం వల్ల కర్కాటక రాశివారికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అంతేకాకుండా తీవ్ర సమస్యల బారి పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో జీవిత భాగస్వామి మద్దతు లభించడం వల్ల మంచి ఫలితాలే పొందుతారు. సంచార ప్రభావంతో ఆదాయం పెరిగి ఖర్చులు కూడా తగ్గుతాయి.
సింహ రాశి:
సింహ రాశి ఈ సంచార ప్రభావంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా వీరు పాత స్నేహితులను కూడా కలిసే అవకాశాలున్నాయి. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి.
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe