Sun Venus Conjunction 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుడి సంచారం మెుత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శుభాలను ఇచ్చే గ్రహం శుక్రుడు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వారి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. రీసెంట్ గా శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే సూర్యుడు లియోలో సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక శుభప్రదమైనదిగా భావిస్తారు. సింహరాశిలో సూర్యుడు, శుక్రుడు సంయోగం కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి (Taurus): సూర్య, శుక్రుల కలయిక వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. పెళ్లి కానీ యువతీయువకులకు పెళ్లి సంబంధాలు వస్తాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. 


సింహరాశి (Leo): సూర్య, శుక్రల సంయోగం సింహరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. ఆస్తి చేతికి వస్తుంది. స్నేహితులు ప్రేమికులుగా మారుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


తుల రాశి (Libra): తులారాశికి అధిపతి శుక్రుడు. సూర్యుడు, శుక్రుడు కలయిక వల్ల ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. జాబ్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. 


ధనస్సు(Sagittarius): వీరి కలయిక ధనస్సు రాశివారికి మేలు చేస్తుంది. వ్యాపారులకు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. అత్తమామల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Mars Transit in Gemini 2022: కుజుడు రాశి మార్పు... ఈ 3 రాశుల వారి లైఫ్ అదుర్స్..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook