Surya Gochar in Mesh Rashi 2024: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యుడు నెలకొకసారి రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఈ నెల 15 ఆదిత్యుడు మేష రాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఇదే రోజు సూర్యుడు కూడా దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వెళతాడు. సూర్యుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. మకర రాశిలో సూర్య సంచారం వల్ల ముఖ్యంగా నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
భాస్కరుడు సంచారం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు డబ్బును భారీగా ఆదా చేస్తారు. 
ధనుస్సు
మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ సంపద రెట్టింపు అవుతుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Shani Dev: శని గ్రహంలో పెద్ద మార్పులు..ఈ 3 రాశుల వారికి ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయా?


మేష రాశి
సూర్యుడు మకర రాశి ప్రవేశం వల్ల మేష రాశి వారి సంపద పెరుగుతుంది. వ్యాపారాలు లాభపడతారు మరియు బిజినెస్ విస్తరిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగం కూడా వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
మిథునరాశి
ఆదిత్యుడు సంచారం మిథునరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సపోర్టు లభిస్తుంది. 


Also Read: Budh Gochar 2024: ఈరోజు బుధుడు ధనస్సు రాశి ప్రవేశం, ఈ 3 రాశులకు పట్టనున్న అదృష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter