Shukra gochar in Dhanu 2024: లవ్, మనీ, లగ్జరీ ఇచ్చే గ్రహం శుక్రుడు. జనవరిలో శుక్రుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈ నెల 18న శుక్ర గ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు గోచారం వల్ల సంక్రాంతి తర్వాత మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర సంచారం ఈ 3 రాశులకు వరం
సింహం: శుక్రుడి గోచారం సింహరాశి వారికి కలిసి వస్తుంది. మీ సంపద పెరుగుతుంది. దీంతో మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యాపారస్తులు లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. మీకు లక్ కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
మేష రాశి: శుక్ర సంచారం మేషరాశి వారి జీవితంలో అనుహ్యమైన మార్పులు తీసుకువస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 
మిథునం: శుక్రుడు రాశి మార్పు మిథున రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. వ్యాపారస్తులు లాభపడతారు. మీ కెరీర్ లో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


Also Read: Gajakesari Yoga: జనవరి 18న గజకేసరి యోగం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి తలుపు తట్టబోతోంది..


Also Read: Budh Gochar 2024: ఈరోజు బుధుడు ధనస్సు రాశి ప్రవేశం, ఈ 3 రాశులకు పట్టనున్న అదృష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter