Benefits of Trigrahi Yog 2023: మన జాతకంలోని గ్రహాలు, రాశులను స్థానాలను బట్టే ప్యూచర్ ను చెబుతారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. జూలై 25న బుధుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే శుక్రుడు, కుజుడు అదే రాశిలో కూర్చున్నాడు. ఒకే రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. 50 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన యాదృచ్ఛికం ఏర్పడబోతుంది. త్రిగ్రాహి యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిగ్రాహి యోగం ఈ మూడు రాశులకు వరం
కుంభ రాశి
ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తారు. 
తులారాశి
త్రిగ్రాహి యోగం తులరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
మేషరాశి
సింహరాశిలో త్రిగ్రాహి యోగం మేషరాశి వారికి కలిసి రానుంది. ఆఫీసులో సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. మీ పనికి ప్రసంసలు లభిస్తాయి. ఉద్యోగ-వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.


Also Read: Sun transit 2023: సొంత రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు.. ఈ రాశులపై కనక వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook