Use Of Camphor At Home: భారతీయులు దేవతలకు హారతులు సమర్పించడం పురాతన కాలం నుంచే వస్తోంది. అయితే చాలా మంది పండగల పూట దేవుళ్లకు నెయ్యితో చేసిన దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే దీనికి బదులుగా కర్పూరంతో చేసిన దీపాన్ని కూడా వెలిగించవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీటిని హారతిలోని కాకుండా దీపంలా వెలిగించడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా కర్పూరంతో దీపం వెలిగించడం వల్ల  పర్యావరణంలో బ్యాక్టీరియా తొలగిపోవడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని జేబులో వేసుకోవడం వల్ల కూడా చాలా రకాల సమస్యలు దూరమవుతాయి. ఎలాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్పూరాన్ని జేబులో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:


>>జేబులో హారతి కర్పూరం బిల్లలను పెట్టుకోవడం వల్ల మనసును ప్రశాంతత లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా నెగెటివ్ ఆలోచనలు మనసులోకి రావని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  ముఖ్యంగా జీవితంలో ఆనందాన్ని కూడా పొందుతారు.


>> దీని వల్ల ముఖ సౌందర్యం కూడా పెరుగే ఛాన్స్‌ కూడా ఉంది.  కర్పూరాన్ని తెల్లటి గుడ్డలో కట్టి మీరు పని చేసే చోట పెట్టుకుంటే చర్మ సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సలభంగా ఉవశమనం లభిస్తుంది.


>>వైవాహిక జీవితంలో తీవ్ర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ చిట్కాను వినియోగిస్తే.. సులభంగా మీరే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ప్రేమ సంబంధిత సమస్యలు కూడా అతి సులభంగా తీరుతాయి.


>>ఇంటిలోని ప్రతికూల శక్తులు ఉన్నవారు కూడా ఈ చిట్కాలను వినియోగించవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణలు తెలుపుతున్నారు.  ఈ చిట్కాను తరచుగా వినియోగించడం వల్ల  కుటుంబంలో శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా కోపం కూడా అదుపులో ఉంటుంది.


>> ఆర్థిక సంక్షోభం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.  ఆర్థిక సమస్యలున్నవారు తప్పకుండా ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.


Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్


Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook