Vaishakh Lucky Rashifal: చైత్రమాసం ఏప్రిల్ 23న ముగిసి.. వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ మాసాన్ని హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం నాలుగు రాశులవారికి కలిసిరానుంది. ఆ రాశులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు వైశాఖ మాసంలో ఎన్నో లాభాలను పొందుతారు. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. మీ ఆదాయం వృద్ది చెందుతుంది. కెరీర్ లో అనుకున్న లక్ష్యానికి సాధిస్తారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీరు ఎన్నడూ చూడని లాభాలను ఇస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లభిస్తుంది. డబ్బు విపరీతంగా పెరుగుతుంది.
మీనరాశి
వైశాఖంలో మీనరాశి వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు.
మేషరాశి
వైశాఖ మాసం మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిని విజయవంతం అవుతుంది. ఉద్యోగం చేసే వ్యక్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది. మీరు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు అధిక లాభాలను ఆర్జిస్తారు. 
మిధునరాశి
మిథునరాశి వారికి వైశాఖ మాసం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అవుతారు. భార్యభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. ప్రభుత్వ కొలువులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు అప్పుల ఊబి నుండి బయడపడతారు.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి పేర్కోన్నాము. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు)


Also Read: Sun Transit 2024: మీనరాశిలోకి సూర్యుడు.. మే 13 వరకు ఈ రాశువారికి ముట్టిందల్లా బంగారమే!


Also read: Venus Transit On 25 April: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి