Vastu Tips For Home: వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంట్లో దేవుని చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను ఉంచడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. హిందుమతంలో దేవతలందరిలో పరమశివుడు (Lord Shiva) సర్వోన్నతుడు. శివుడి అనుగ్రహంతో ఎంతటి సంక్షోభాన్నైనా నివారించవచ్చు. ఇంట్లో శివుని విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివుని విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచాలి?
ఇంట్లో తప్పనిసరిగా శివుని చిత్రపటాన్ని ఉంచాలి. అయితే శివుని బొమ్మను ఇంట్లో ఏ దిశలో ఉంచాలి అనే విషయం తెలుసుకోవాలి. శివునికి ఇష్టమైన దిశ ఉత్తరం మరియు ఈ దిశలో అతని నివాసం కైలాస పర్వతం. కాబట్టి ఇంట్లో శివుని చిత్రపటం పెట్టాలంటే ఉత్తరం దిక్కును ఎంచుకోండి. ఈ దిశలో చిత్రాన్ని ఉంచడం శుభ ఫలితాలను ఇస్తుంది. శివుని చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడగలిగే ప్రదేశంలో ఉంచాలి. శివుడు తన కటుంబం మెుత్తంతో కూర్చున్న చిత్రపటాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవద్దు. దీని వల్ల మీకు ఇబ్బందులు కలుగవచ్చు. 


Also Read: Personality by Zodiac: ఈ 5 రాశుల వారు అత్యంత తెలివిగలవారు.. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు   



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook