Vastu Tips: హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి (Vastu Shastra) చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో, ఇంటి అలంకరణ నుండి ఇంటి నిర్మాణం వరకు అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. వంటగది (kitchen) ఏ దిక్కున ఉండాలి, మరుగుదొడ్డి (Toilet) ఎక్కడ నిర్మించాలి అనే విషయాలన్నీ వాస్తుశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించినట్లయితే సానుకూల ఫలితాలను ఇస్తుంది. లేదంటే ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఇంటి ఈశాన్య దిశలో ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని వాస్తు శాస్తం చెబుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు మీ ఇంటికి ఈశాన్య దిశలో (Northeast direction) స్టోర్ రూమ్ లేదా స్టోర్‌హౌస్‌ని కలిగి ఉంటే, వాస్తు శాస్త్రం ప్రకారం అది ఖచ్చితంగా తప్పు అని తెలుసుకోండి. మీ దశను భ్రష్టు పట్టించడానికి ఇదే మొదటి కారణం. ఈ దిశలో స్టోర్‌రూమ్‌ను నిర్మించడం వల్ల తండ్రి మరియు కొడుకుల మధ్య విభేదాలు ఏర్పడతాయి మరియు ఇద్దరి మధ్య అపనమ్మకం పెరుగుతుంది. స్టోర్‌రూమ్‌ కాకుండా, వంటగది లేదా మరుగుదొడ్డి ఈ దిశలో నిర్మించకూడదు. ఇది మొత్తం కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.


Also Read: Vastu Tips For Sofa: ఇంట్లో సోఫా ఏ ప్లేస్ లో ఉండాలి? సరైన స్థలంలో ఉంచకపోతే ఏమవుతుంది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook