Shukra Mangal Yuti 2023:  నవగ్రహాల్లో శుక్రుడు, అంగారకుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మే 30వ తేదీ రాత్రి 7.39 నిమిషాలకు చంద్రుడు రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రుని సంచారం జరగబోతోంది. జూలై 7 వరకు శుక్రుడు అదే రాశిలో సంచరించబోతున్నాడు. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో గోచరిస్తున్నాడు.  త్వరోల ఈ రెండు గ్రహాల కలయిక వల్ల  కొన్ని రాశులవారు బంపర్ ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధునరాశి
శుక్రుడి సంచారం మిథునవారి ఆర్థిక పరిస్థితిని బలపడేలా చేస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 


మేషరాశి
అంగారకుడు మరియు శుక్రుడు కలయిక మేషరాశి వారికి మంచి ప్రయోజనాలను ఇవ్వబోతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మేషరాశి వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. 


Also Read: Dhan Yog: మరో 10 రోజుల్లో ఈ 3 రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి.. మీరున్నారా?


కర్కాటక రాశి
ఇదే రాశిలో శుక్రుడు, అంగారకుడు కలయిక జరగబోతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. 
కన్య రాశి
కన్యారాశి వారికి కుజుడు, శుక్రుడు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ లక్ష్యం నెరవేరుతుంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. 


Also Read: Guru Chandra Yuti 2023: మేషరాశిలో అరుదైన రాజయోగం... ఈ 3 రాశులవారిపై కనక వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి