Venus and Mars Conjunction 2024 in Telugu: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఫిబ్రవరి నెలలో అంగారకుడు, శుక్రుడు కలయిక వల్ల అరుదైన యోగం రూపుదిద్దుకుంటుంది. ఫిబ్రవరి 5న కుజుడు మకరరాశిలోకి, ఫిబ్రవరి 12న శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. మకరరాశిలో ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల అరుదైన ధనశక్తి రాజ్యయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం మూడు రాశులవారికి ఊహించనంత ధనాన్ని ఇవ్వబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనశక్తి రాజ్యయోగం ఈ 3 రాశులకు వరం
వృషభం: ధనశక్తి రాజ్యయోగం వృషభ రాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం ఉంటుంది. మీరు ఈ సమయంలో శుభవార్త వింటారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 
మేషం: ఈ రాశికి అధిపతి కుజుడు. దీంతో అంగారుకుడు, శుక్రుడు కలయిక వల్ల ఏర్పడిన ధనశక్తి రాజయోగం మేషరాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ డబ్బు విపరీతంగా పెరుగుతుంది. 


Also Read: Guru Gochar 2024 Effect: ఈ ఏడాది ధనవంతులు కాబోతున్న రాశులివే.. మీది ఉందా?


ధనుస్సు: ఈ రాశి వారికి ధనశక్తి రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మీకు ప్రతి పనిలో లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. 


Also Read: Rahu-Shukra: పుష్కర కాలం తర్వాత రాహువు, శుక్ర కలయిక.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook