Venus transit in Cancer 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని లవ్ గురు అని కూడా పిలుస్తారు. అతడి అనుగ్రహం మీరు లవ్ లో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మే 30న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడ జూలై 07 వరకు ఉంటాడు. ఈరాశికి అధిపతి చంద్రుడు. ఇతడిని మనసుకు కారకుడిగా భావిస్తారు. చంద్రుడి రాశిలో శుక్రుడి గోచారం ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చికం: శుక్రుని సంచారం వృశ్చిక రాశి వారికి మంచి లాభాలను ఇవ్వనుంది. మీ కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. మీ ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు తీర్ధయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
మీనం: శుక్రుడి గోచారం వల్ల మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు కొత్త ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కలలన్నీ నెరవేరుతాయి. మీరు కొత్త జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. మీ వ్యాపారం పెరుగుతుంది. అంతేకాకుండా లాభాలు కూడా అధికంగా ఉంటాయి. 


Also Read: Shani Jayanti 2023: శని జయంతి నాడు 3 రాజయోగాల కలయిక...ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..


మేషం: శుక్రుని రాశి మార్పు మేషరాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మేషరాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. మీ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 
కర్కాటకం: శుక్రుడు ఇదే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో మీరు ఊహించని సంపదను పొందుతారు. అంతేకాకుండా మీరు ఆర్థికంగా బలపడతారు. మీ ఇంటిపై లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్శిస్తారు. మీరు ఈ సమయంలో విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు.


Also Read:  Sun transit 2023: సూర్య సంచారంతో ఈ రాశులను వరించనున్న అదృష్టం.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook