Venus Transit Effect 2023: ప్రతి నెల కొన్ని గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. మరో మూడు రోజుల్లో అంటే జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే రాశిలో 23 రోజులపాటు ఉండనున్నాడు. ఇప్పటికే ఇదే రాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు. సింహరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక శుభఫలితాలను ఇవ్వబోతుంది. శుక్రగ్రహ సంచారం వల్ల ఏయే రాశుల అదృష్టం మారనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
మీ జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీు కెరీర్ దూసుకుపోతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బిజినెస్ విస్తరిస్తుంది. 
కన్య రాశి
విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారు లాభపడతారు. మీ కోరికలు నెరవేరుతాయి. మంచి కెరీర్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు. మీ సంపాదన పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీ మనసు ఆనందంగా ఉంటుంది. 
తులారాశి
శుక్ర సంచారం తులరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగుల స్థాయి పెరుగుతుంది. మీరు ధనవంతులు అవుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. 


Also Read: Sawan 2023: ఈ రోజు నుండి 2 నెలలపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?


వృషభం
శుక్రుడి సంచారం వృషభరాశి వారికి శుభఫలితాలను ఇవ్వనుంది. మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం తోడుంటుంది. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read:Surya Gochar 2023: సింహరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి