Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సంపదను ఇచ్చే శుక్రుడు ఈ నెల 06వ తేదీన మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్కడే మే 02 వరకు ఉంటాడు. శుక్రుడి యెుక్క రాశి మార్పు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ముఖ్యంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
మేషం: మేషరాశి వారికి శుక్రుని సంచారం కలిసి వస్తుంది. మీరు కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. మీరు ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.  
వృషభం: శుక్రుడు వృషభ రాశికి అధిపతి. దీంతో మీరు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ బంధం బలపడుతుంది. 
కర్కాటకం: కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగాన్వేషణ ముగుస్తుంది, వృత్తిలో పురోగతి ఉంటుంది మరియు పని ప్రదేశంలో మీ ప్రభావం పెరుగుతుంది. విదేశాల నుండి లాభం ఉంటుంది, వ్యాపారం బాగా జరుగుతుంది.కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.


కన్య: శుక్రుని సంచారం కన్యారాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. లవ్ సక్సెస్ అవుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మకరం: శుక్రుని సంచారం వల్ల మకర రాశి వారికి ఉద్యోగంలో పురోభివృద్ధి, ప్రమోషన్‌ లభించే అవకాశం ఉంది. మీ వ్యాపారం బాగా సాగుతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు విదేశాల నుండి ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Viprit Rajyog After 50 years: 50 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ 4 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook