Venus Rise 2023 effect: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే  శుక్రుడు ఆగస్టు 19న ఉదయించబోతున్నాడు. ఏ వ్యక్తి జాతకంలో శుక్ర గ్రహం ఉచ్ఛస్థితిలో ఉంటుందో వారికి దేనికీ లోటు ఉండదు. ప్రస్తుతం శుక్రుడు అస్తమించే దశలో ఉన్నాడు.  ఈ నెల 19 ఉదయం 5.21 గంటలకు శుక్రుడు ఉదయించనున్నడు. శుక్రుడి గమనంలో ఈ మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
తుల రాశి
శుక్రుడి సంచారం తులరాశి వారికి కలిసి వస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బిజినెస్ మీరు పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం  సాధిస్తారు. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. 
మిథున రాశి
శుక్రుడు ఉదయించడం వల్ల మిథునరాశి వారు లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.  ఆగస్టు 19 నుండి మీ అదృష్టం మారనుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
ధనస్సు రాశి
శుక్రుడి గమనంలో మార్పు ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభపడతారు. 


Also Read: Shukra Ast 2023: చాలా రోజుల తర్వాత ఈ రాశులవారు భారీ లాభాలు పొందబోతున్నారు.!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి