Venus retrograde 2023: జూలై 23న కీలక పరిణామం.. ఈ 5 రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్...
Shukra Vakri 2023: లవ్, రొమాన్స్, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. త్వరలో శుక్రుడు తిరోగమనం చేయనున్నాడు. శుక్రుడి రివర్స్ కదలిక వల్ల ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
Venus retrograde 2023 in Cancer: ఆస్ట్రాలజీ ప్రకారం, మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీరు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల 23న ఇదేరాశిలో శుక్రుడు తిరోగమనం చేయబోతున్నాడు. శుక్రుడి వ్యతిరేక కదలిక ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.
శుక్ర తిరోగమనం ఈ 5 రాశులకు వరం
వృషభం - ఈరాశికి అధిపతిగా శుక్రుడును భావిస్తారు. తిరోగమన శుక్రుడు సంచారం ఈ రాశికి వరమనే చెప్పాలి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ధనం లాభదాయకంగా ఉంటుంది.
తులారాశి - తులారాశికి కూడా శుక్రుడే అధిపతి. తిరోగమన శుక్రుడు సంచారం మీ లైఫ్ లోలవ్ తోపాటు రొమాన్స్ కూడా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీ కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది.
వృశ్చికం- శుక్రుని తిరోగమన వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Budh Uday 2023: ఈ రోజు నుండి ఈ 4 రాశులవారి సుడి తిరగబోతుంది.. మీరున్నారా?
మకరం- తిరోగమన శుక్రుడు మకర రాశి వారికి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాడు. మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
మీనం - జూలైలో శుక్రుని తిరోగమనం మీన రాశి వారికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్-ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది.
Also Read: Mangal Shukra Yuti 2023: చాలా ఏళ్ల తర్వాత కుజుడు-శుక్రుడు కలయిక.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook