Venus transit 2023: గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తాయి. ఇవాళ ఉదయం 10.37 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీని వల్ల అరుదైన గజలక్ష్మి రాజయోగం(Gajlaxmi rajyog) ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం 5 రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడు సంచారం ఈ 5 రాశులకు వరం
తుల రాశి- తుల రాశికి శుక్రుడు అధిపతి.  ఈ రాశివారిపై శుక్రుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు అప్పు తిరిగి చెల్లిస్తారు. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. 
మకరం- శుక్రుడి గమనంలో మార్పు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 
మిథునరాశి- శుక్రుని సంచారం వల్ల ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం మిథునరాశి వారికి చాలా సంపదను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది.


Also Read: Jupiter Retrograde 2023: సెప్టెంబరులో గురుడు కదలికలో పెను మార్పు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..


కన్యారాశి - శుక్రుని సంచారం కన్యా రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. జాబ్ చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
కర్కాటకం- గజలక్ష్మి రాజయోగం కర్కాటక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


Also Read: Mars transit 2023: ఆగస్టు 18న కీలక పరిణామం... ఈ 3 రాశులకు వరం.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook