Shukra Gochar in Tula Rashi 2023: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు నవంబరు 30, ఉదయం 01:40 గంటలకు కన్యారాశిని విడిచిపెట్టి తులారాశిలోకి ప్రవేశించాడు. పైగా తులరాశిని పాలించే గ్రహంగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడు రాశిలో మార్పు కారణంగా కొన్ని రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
కన్యా రాశి వారికి శుక్రుడి సంచారం విపరీతమైన లాభాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 
కుంభ రాశి
శుక్రుడి గోచారం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఇదే రాశిలో శనిదేవుడు సంచారం వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోంటారు. అదృష్టం ఎల్లప్పుడూ మీవైపే ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. 
ధనుస్సు రాశి
శుక్రుడు రాశి మార్పు డిసెంబరు నెల మెుత్తం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
మకరరాశి
శుక్రుడి సంచారం మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు. 


Also read: December Horoscope 2023: డిసెంబర్ నెల మొత్తం ఈ రాశులవారికి లాభాలే..లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి