Shukra Gochar 2023: లవ్, రొమాన్స్, అందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. ఆస్ట్రాలజీలో శుక్రుని సంచారం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు.  శుక్రుడి రాశిలో మార్పు ప్రజలందరిపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. శుక్ర గ్రహం ఏప్రిల్ 6న వృషభరాశిలో సంచరించబోతోంది. దీంతో నాలుగు రాశులవారి ఇంట్లో డబ్బు కురవనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర సంచారం ఈ రాశులకు వరం
వృషభం
శుక్రుడి గోచారం వల్ల వృషభరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా శుక్రుని సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బిజినెస్ చేసే వారు భారీగా లాభపడతారు.
కర్కాటకం
శుక్రుని సంచారం ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలను చేకూర్చనుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో పెళ్లి శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.  మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులు లాభపడతారు.
కన్య
శుక్రుడి రాశి మార్పు కారణంగా మీ అదృష్టం ప్రకాశించే అవకాశం ఉంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీకు కెరీర్‌లో ఇంక్రిమెంట్, ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. దాంపత్య జీవితం బాగుంటుంది. లవ్ లో విజయం సాధిస్తారు. 
మకరరాశి
శుక్రుడి గమనంలో మార్పు కారణంగా మకర రాశి వారు అనుకూల ఫలితాలను పొందుతారు. మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీరు చాలా డబ్బు పొందుతారు. మీరు మీ కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. శుక్ర మహారాజు అనుకూల ప్రభావం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. 


Also Read: Jupiter Transit 2023: ఏప్రిల్ లో ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం, పదవి.. ఇందులో మీది ఉందా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook