Weekly Horoscope 3 to 9 April 2023 in Telugu: ప్రస్తుతం అన్ని రాశులవారు తమ భవిష్యత్‌లో జరిగే విషయాలను గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా అసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా రాబోయే వచ్చే దుష్ప్రభావాలను ముందుగానే తెలుసుకుని వాటి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ పరిహారాలును పాటిస్తున్నారు. అయితే ఏప్రిల్‌ నెల అన్ని కంపెనీలకు ఆర్థిక సంవత్సరం కాబట్టి ఈ క్రమంలో ప్రమోషన్-ఇంక్రిమెంట్ వస్తాయి. కాబట్టి ఈ వారంలో ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు:


మేష రాశి:
మేషరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ క్రమంలో చాలా రకాల అడ్డంకులు ఎదురయ్యే ఛాన్స్‌ ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా వీరు ఒంటరితనంక అనుభూతి చెందుతుంది. కాబట్టి మీకు ఇష్టమైన వ్యక్తితో సమయం గడపడానికి ప్రయత్నించండి.


వృషభ రాశి:
వృషభ రాశివారు కూడా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు జరిగే ఛాన్స్‌ ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కెరీర్ పరంగా టైమ్ బాగుంటుంది.


మిథున రాశి:
మిథున రాశివారికి వ్యక్తిగత జీవితంలో ఈ వారం టెన్షన్‌తో జీవితాన్ని గడుపుతారు.  భాగస్వామితో ఈ క్రమంలో విబేధాలు ఏర్పడే ఛాన్స్‌ ఉంది. పనుల్లో కూడా అడ్డంకులు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఆలోచనాత్మకంగా పనులు చేయడం చాలా మంచిది.


కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈ వారం కార్యాలయంలో పనిభారం పెరుగుతూనే ఉంటుంది.


సింహ రాశి:
సింహ రాశి వారు ఈ వారం చాలా బిజీగా ఉంటారు. అంతేకాకుండా వ్యాపారస్తులకు పనులు పెరుగుతాయి. కాబట్టి పది సార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.


కన్య రాశి:
కన్య రాశి వారు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వారం కుటుంబంతో ఆనందం గడిపే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆఫీసు కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉండే ఛాన్స్‌ ఉంది.


తుల రాశి:
ఈ వారం తుల రాశి వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో బిజీగా మారుతారు. ఈ రాశివారు ఎలాంటి పనులు చేసిన మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి గొప్ప అవకాశాలు లభిస్తాయి.


Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే


Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook