Weekly Zodiac Sign: ఈ వారం 4 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేదంటే 99 శాతం ఇదే జరుగుతుంది!
Weekly Zodiac Sign: ఈ వారం కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Weekly Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల కదలికల కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. కన్ని సార్లు నక్షత్రాలు కూడా రాశి సంచారం చేస్తాయి. దీని కారణంగా రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో శుభ, అశు ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎక్కువ ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశి:
ఈ వారం మేష రాశివారికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తల పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మేష రాశివారికి ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి. అంతేకాకుండా భాగస్వామితో మాట్లాడే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక పనుల్లో కూడా బాధ్యతలు పెరుగుతాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ వారం తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు వీరు కష్టపడి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ప్రేమ జీవితంలో చిక్కులు వస్తాయి. కాబట్టి సమస్యలను పరిష్కరించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వారం కొన్ని కష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఈ వారం కొన్ని సమస్యల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక వృత్తి జీవితం గడుపుతున్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. ఈ రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు విస్తరించుకునే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
కన్యా రాశి:
కన్యా రాశివారు ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో మీ భాగస్వామితో ఎక్కువ సేపు గడపడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ జీవితంలో కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు అప్పుగా ఇవ్వడం మానుకోవాల్సి ఉంటుంది. వీరికి అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది,
తులారాశి:
తులా రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్నవారికి సమస్యలు పరిష్కరమవుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి కొన్ని సంబధాలు వివాహంగా మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వృత్తి జీవితం గడుపుతున్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డబ్బుల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook