ఆస్ట్రేలియా vs భారత్ టీ20, 3వ మ్యాచ్: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
![ఆస్ట్రేలియా vs భారత్ టీ20, 3వ మ్యాచ్: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా vs భారత్ టీ20, 3వ మ్యాచ్: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2018/11/25/176039-aus-vs-ind-t20-3rd-macth.jpg?itok=REsC-F3b)
ఆస్ట్రేలియా vs భారత్ టీ20, 3వ మ్యాచ్: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
టీ20 సిరీస్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న 3వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉండగా ఇవాళ భారత జట్టుకు గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే టీ20 సిరీస్ ఆసిస్ వశం అవుతుంది.