David Miller's Daughter Death News: డేవిడ్ మిల్లర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ శాడ్ న్యూస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. '' రెస్ట్ ఇన్ పీస్ మై లిటిల్ రాక్ స్టార్.. లవ్ యూ ఆల్వేస్ '' అంటూ డేవిడ్ మిల్లర్ ఒక పాపతో కలిసి తీసుకున్న ఫోటోలను వీడియోగా చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ పాప ఎవరో కాదు.. డేవిడ్ మిల్లర్ కూతురే అనే వార్తలు వైరల్ అయ్యాయి. డేవిడ్ మిల్లర్ కూతురు క్యాన్సర్ వ్యాధితో పోరాడి తనువు చాలించినట్టు వార్తలొస్తున్నాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ ఇండియాలోనే ఉన్నాడు. ఒకవేళ చనిపోయింది తన కూతురు అయితే.. తాను సౌతాఫ్రికాకు తిరుగు ప్రయాణమవుతున్న విషయాన్ని కూడా చెప్పే ఆస్కారం కూడా ఉండేది. కానీ అలాంటి ప్రకటన ఏదీ రాలేదు కనుక ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురు కాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 


Also Read : Virat Kohli to MS Dhoni: విరాట్ కోహ్లీ, ధోనీ, సచిన్, రోహిత్, హార్ధిక్ పాండ్య.. ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్‌ ?


Also Read : INDW Vs BANW: అదరగొట్టిన షఫాలీ వర్మ.. బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి