జేమ్స్ నీశమ్‌ను పెవిలియన్‌కి పంపించిన హార్ధిక్ పాండ్య
![జేమ్స్ నీశమ్‌ను పెవిలియన్‌కి పంపించిన హార్ధిక్ పాండ్య జేమ్స్ నీశమ్‌ను పెవిలియన్‌కి పంపించిన హార్ధిక్ పాండ్య](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2019/07/09/179088-hardik-pandya-james-neesham-india-vs-new-zealand-ind-vs-nz-live-score.jpg?itok=Hnt5Qa49)
జేమ్స్ నీశమ్‌ను పెవిలియన్‌కి పంపించిన హార్ధిక్ పాండ్య
న్యూజిలాండ ఆటగాళ్లలో ఇప్పటికే కెప్టేన్ కేన్ విలియమ్సన్(67), రోజ్ టేలర్ తప్ప మిగతా కివీస్ ఆటగాళ్లు ఎవరూ బ్యాటింగ్‌లో రాణించలేదనుకుంటున్న తరుణంలోనే మరోసారి న్యూజిలాండ్ జేమ్స్ నిశమ్ రూపంలో కీలక వికెట్‌ను కోల్పోయింది. 41వ ఓవర్‌లో హార్థిక్ పాండ్య వేసిన చివరి బంతిని బ్యాట్స్‌మన్ జేమ్స్(12) హిట్ ఇవ్వగా దినేష్ కార్తిక్ ఆ బంతిని ఒడిసిపట్టుకుని క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో కేన్ విలియమ్సన్ ఔట్ అయిన తర్వాత ఆట ఎంతోదూరం ముందుకు సాగకుండానే మరో వికెట్‌ను కోల్పోయినట్టయింది.