కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కనుక జరగకపోతే ధోనీ సమస్య జఠిలం అవుతుందన్నాడు. ప్రస్తుతం క్రికెట్ సలహా కమిటీ (CAC)లో మదన్ లాల్ సభ్యుడుగా కొనసాగుతున్నాడు. ప్రాణాలు పోతుంటే ఆ ప్రశ్నలు అవసరమా?: గంగూలీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ధోనీ చివరగా వన్డే ప్రపంచ కప్ ఆడాడు. ఆ తర్వాత అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఒకవేళ ఐపీఎల్ జరిగి అందులో రాణిస్తే ధోనీ కచ్చితంగా భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడు. ట్వంటీ 20 ప్రపంచ కప్ ఆడే అవకాశం దక్కింమాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడా అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చుకుంటాడని’ మదన్ లాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


కాగా, కరోనా వైరస్ సమస్యనుంచి బయటపడే వరకూ ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం. ఆటగాళ్లు ఓ దేశం నుంచి మరో దేశం, ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం ప్రయాణించాల్సి ఉంటుంది. కరోనా సమస్య ఉంటే ఇది జరగదు. ఏప్రిల్ 30 తర్వాత ఐపీఎల్ భవితవ్యం తేలనుంది. బీసీసీఐ దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ప్రజలు కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని, అప్పుడే కరోనాకు పరిష్కారం దొరకుతుందని వెటరన్ క్రికెటర్ మదన్ లాల్ పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo