IPL 2021 Auction: ఐపీఎల్ 2021లో Sunrisers Hyderabad మొత్తం ఆటగాళ్ల జాబితా ఇదే
IPL 2021 Sunrisers Hyderabad:
IPL 2021 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) మినీ వేలానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. చెన్నై వేదికగా నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి తాజా మినీ వేలం ప్రారంభం అవుతుంది. స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, డేవిడ్ మలన్, మ్యాక్స్‌వెల్, మార్నస్ లబుషేన్ లాంటి ఆటగాళ్లపైనే అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తున్నాయి.
అయితే గురువారం మధ్యాహ్నం జరగనున్న ఐపీఎల్ 2021 మినీ వేలం(IPL 2021 Auction)లో మొత్తం 292 మంది ఆటగాళ్లు ఉండగా, 64 మంది డోమెస్టిక్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అర్జున్ టెండూల్కర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందా అనే ఆసక్తి క్రికెట్ అభిమానులలో నెలకొంది.
Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు
మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) వద్ద ప్రస్తుతం ఉన్న విలువ రూ.10.75 కోట్లు. సన్‌రైజర్స్ గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకోనుంది. ఇందులో ఒక్క విదేశీ ఆటగాడిని ఎంచుకుంటుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐపీఎల్ 2021 మినీ వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Also Read: EPF Interest Rate: మరోసారి తగ్గనున్న PF వడ్డీ రేట్లు, మోదీ ప్రభుత్వంలో వడ్డీ రేట్లు ఇలా
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు:
డేవిడ్ వార్నర్, అభిషేక్ శర్మ, బాసిల్ థంపి, భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమన్సన్, మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, శ్రీవాత్స గోస్వామి, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్, విజయ్ శంకర్, సాహా, విరాట్ సింగ్, ప్రియం గార్గ్, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్
Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ వేలానికి సర్వం సిద్ధం, ఎక్కువ డబ్బుతో పంజాబ్ ఫ్రాంచైజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook