ఐపీఎల్ వేలంపాట 2018 రసవత్తరంగా సాగింది. పెద్ద మొత్తంలో క్రికెటర్లను ఫ్రాంచైసీలు కొనుగోలు చేయగా.. ఈ రోజు ఉదయం సెషన్ ఆసక్తకరంగా ముగిసింది. ఆ వివరాలు ఈ క్రింది లింక్‌లో చూడవచ్చు:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ వేలంపాట 2018 (ఉదయం సెషన్) - లైవ్ అప్డేట్స్


ఆ తర్వాత కొనుగోళ్లు జరిగిన ఆటగాళ్ళ వివరాలు ఇవే


రిక్కి భుయ్‌ని సన్ రైజర్స్ రూ.20 లక్షల రూపాయలకు కైవసం చేసుకుంది


హర్ష పటేల్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ 20 లక్షలకు చేజిక్కించుకుంది


ఇషాంత్ జగ్గిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.20 లక్షల రూపాయలకు కైవసం చేసుకున్నారు


ఇమ్రాన్ తాహీర్‌ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.1 కోటి రూపాయలకు కైవసం చేసుకుంది


మయాంక్ అగర్వాల్‌ని కింగ్స్ ఎలవన్ పంజాబ్ 1 కోటి రూపాయలకు కైవసం చేసుకుంది


అండర్ 19 ఆటగాడు పృథ్వి షాని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.1 కోటి 20 లక్షలకు చేజిక్కించుకుంది


మోయిన్ ఆలీని ఆర్సీబీ రూ.1.7 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. 


శుభమన్ గిల్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.1.8 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నారు


అంబటి రాయుడిని చెన్నై జట్టు రూ.2.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


క్వింటన్ డి కాక్‌‌ని ఆర్సీబీ 2.8 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


మహ్మద్ సమీని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.3 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


రాహుత్ తెవాతియాని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.3 కోట్లకు చేజిక్కించుకుంది


సూర్య కుమార్‌ని ముంబయి ఇండియన్స్ రూ.3.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


విజయ్ శంకర్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.3.2 కోట్లకు చేజిక్కించుకుంది


కమలేష్ నాగర్కోటిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.3.2 కోట్లకు చేజిక్కించుకుంది


రాహుల్ త్రిపాఠిని రాజస్థాన్ రాహుల్ రూ.3.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది.


నితిష్ రానాని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.3.4 కోట్లకు చేజిక్కించుకుంది


దీపక్ హుడాని సన్ రైజర్స్ రూ.3.6 కోట్లకు చేజిక్కించుకుంది


కగిసో రబడాని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


అమిత్ మిశ్రాని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. 


ఉమేష్ యాదవ్‌ను ఆర్సీబీ రూ.4.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


జాస్ బట్లర్‌ని రాజస్థాన్ రాయల్స్ రూ.4.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


కరణ్ శర్మని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.5 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


వ్రుధ్దిమాన్ సహాని సన్ రైజర్స్ జట్టు రూ.5 కోట్ల రూపాయలకు కైవసం చేసుకోవడం విశేషం


ప్యాట్ కమిన్స్‌ను ముంబయి ఇండియన్స్ రూ.5.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


కులదీప్ యాదవ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.5.8 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నారు


భారతీయ ఆటగాడు యజువేంద్ర చాహెల్‌ని రాయల్ ఛాలెంజర్స్ రూ.6 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది.


మార్కస్ స్టోయినిస్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.6.2 కోట్లకు కొనుగోలు చేసింది.


రాబిన్ ఉతప్పని కోల్‌కతా నైట్ రైడర్స్ 6.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. 


జోఫ్రా ఆర్చర్‌ని రాజస్థాన్ రాయల్స్ రూ.7.2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


దినేష్ కార్తిక్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ 7.4 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. 


సంజూ శాంసన్‌ని రాజస్థాన్ రాయల్స్ రూ.8 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది


క్రునాల్ పాండ్యని ముంబయి ఇండియన్స్ రూ.8.8 కోట్లకు చేజిక్కించుకుంది


ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ని సన్ రైజర్స్ జట్టు రూ.9 కోట్లకు కైవసం చేసుకుంది