హైదరాబాద్ : వాషింగ్టన్ సుందర్‌ టీమిండియాకు తొలి బ్రేక్‌ ఇవ్వగా,4.5 ఓవర్‌లో అవిష్క ఫెర్నాండో(22)ని ఔట్‌ చేశాడు. భారీ షాట్‌ ఆడిన లంక ఓపెనర్‌ నవ్‌దీప్‌ సైనికి చిక్కాడు. 7 వ ఓవర్ లో నవదీప్ షైనీ బౌలింగ్ లో గుణతిలక బౌల్డ్ అయ్యాడు. గుణతిలక ఔటవ్వడంతో ఓషధ ఫెర్నాండో క్రీజులోకి వచ్చాడు. అప్పుడే కుదురుగా ఆడుతున్న వొశాడో ఫెర్నాండో కుల్దీప్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. దీంతో 12 ఓవర్లకు ఆ జట్టు మూడు వికెట్ల వికెట్‌ నష్టానికి పరుగులు చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..