T20 World Cup 2024 Live: వరల్డ్ కప్ లైవ్ అప్‌డేట్స్.. సాహో భారత్.. టీ 20 ప్రపంచకప్ మనదే
T20 World Cup 2024 Final India vs South Africa Live: పొట్టి ప్రపంచకప్‌లో అగ్ర శ్రేణి జట్టు భారత్‌తో దక్షిణాఫ్రికా ఢీకొడుతోంది. వన్డే కప్‌ను ఎవరూ సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ICC T 20 World Cup India vs South Africa Live: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన టీ 20 ప్రపంచకప్‌ను భారత్ చేజిక్కించుకుంటుందా.. 17 ఏళ్ల కల తీర్చుకుంటుందా అనే దానికి సమయం ఆసన్నమైంది. అజేయంగా గ్రూప్, సూపర్ 8 మ్యాచ్‌లను ముగించి ఫైనల్ చేరిన టీమిండియా పొట్టి కప్‌నకు ఒక్కడుగు దూరంలో ఉంది. మొదటిసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా కప్‌తోనే వెళ్తామని భారత్‌కు సవాల్ విసురుతోంది. మరి విజయం ఎవరిదనేది ఉత్కంఠ నెలకొంది. గణాంకాల పరంగా భారత్‌దే పైచేయి కనిపిస్తున్నా.. టీ20 మ్యాచ్‌ల్లో ఏమైనా జరగవచ్చనే ఆందోళన భారత అభిమానులను కలవర పెడుతోంది.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బూమ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే
దక్షిణాఫ్రికా జట్టు
క్వింటన్ డి కాక్, రేజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, రబడ, నోర్త్జే, తబ్రేజ్ షమ్సి
టాస్ నెగ్గిన భారత్
బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వెళ్తామని చెప్పారు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా తుదిపోరుకు దిగింది. అజేయ విజయంతో దూసుకెళ్తున్న భారత్ దూకుడు మీద ఉండగా.. తాము కూడా తగ్గేది లేదని సఫారీ జట్టు చెప్పింది.
Latest Updates
ప్రపంచ విజేత భారత్
టీ 20 ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత జట్టు
దక్షిణాఫ్రికాపై 8 పరుగుల తేడాతో భారత్ విజయం.
బ్యాటింగ్‌లో సత్తా చాటకపోయినా ఆఖరి మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.
20వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా
0,వికెట్,4,వికెట్,1
తీరిన 14 ఏళ్ల ఎదురుచూపులు
విజయం దిశగా భారత్
19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్. పొదుపుగా బంతులు వేసి జట్టును విజయం దిశగా తీసుకెళ్లిన అర్ష్‌దీప్.
161/6తో ఓటమి బాట పడుతున్న దక్షిణాఫ్రికా
క్రీజులో డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్
బుమ్ బుమ్ బుమ్రా
18వ ఓవర్‌ను జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ వేసి కీలకమైన వికెట్ తీశాడు.
రెండు పరుగులకే పెవిలియన్ చేరిన యున్సెన్.
157/6తో పరాజయం దిశన దక్షిణాఫ్రికా
0,0,1,వికెట్,0,1
మ్యాచ్ కీలకమైన దశలో వచ్చి వికెట్లు తీస్తున్న బుమ్రా.
భారత్ వైపు మ్యాచ్
మ్యాచ్‌లో అనూహ్య మలుపు. 17వ ఓవర్‌లో క్లాసెన్ వికెట్‌ను పడగొట్టిన హార్దిక్ పాండ్యా.
27 బంతుల్లో 52 పరుగులు చేసిన క్లాసెన్
155/5తో మళ్లీ కష్టాల్లోకి దక్షిణాఫ్రికా
క్రీజులో మిల్లర్ (17), మార్కో యన్సెన్ (2)
వికెట్,0,1,1,1
16వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా
దూకుడైన బ్యాటింగ్‌తో క్లాసెన్ ఔట్ కోసం ఎదురుచూస్తున్న భారత్
151/4తో విజయం దిశగా దక్షిణాఫ్రికా
1,2,0,0,0,0
క్లాసెన్ దూకుడైన బ్యాటింగ్
భారీగా పరుగులు సమర్పించుకున్న అక్షర్.
15వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.
సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయిన క్లాసెన్ (49).
క్రీజులో ఉండి సహకరిస్తున్న మిల్లర్
4,0,6,6,4,2
147/4తో విజయం దిశగా దక్షిణాఫ్రికా
కుల్దీప్ యాదవ్ నిరాశ
14వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్. నాలుగు ఓవర్లు వేసినా వికెట్ తీయని వైనం.
2,0,1,1,4,4
మ్యాచ్ విజయం క్లాసెన్ (27), మిల్లర్ (12) చేతుల్లోనే.
డికాక్ ఔట్‌తో మలుపు తిరగనున్న మ్యాచ్.
123/4తో ఇంకా విజయావకాశంలో దక్షిణాఫ్రికా.
క్వింటాన్ డికాక్ ఔట్
13వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్.
1,4,వికెట్,0,1,1,
39 పరుగులకు ఔటయిన క్వింటాన్ డికాక్. బౌండరీ లైన్‌లో క్యాచ్ పట్టిన కుల్దీప్ యాదవ్.
క్రీజులో క్లాసెన్ (26), మిల్లర్ (1)
డికాక్ ఔట్‌తో మలుపు తిరగనున్న మ్యాచ్.
109/4తో మరింత కష్టాల్లోకి దక్షిణాఫ్రికా.
వంద పరుగులు పూర్తి చేసుకున్న దక్షిణాఫ్రికా.
12వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్
1,0,6,1,0,0
మైదానంలో తిష్టవేసిన భాగస్వామ్యం పెంచుతున్న డికాక్ (35), క్లాసెన్ (23)
11వ ఓవర్ రవీంద్ర జడేజా వేశాడు.
ఫోర్లు, సిక్సర్లతో పరుగులు రాబడుతున్న క్లాసెన్, క్వింటాన్ డికాక్.
1,1,6,2,1,2
71/3తో లక్ష్యానికి చేరువవుతున్న సఫారీ
రంగంలోకి క్లాసెన్
10వ ఓవర్ హార్దిక్ పాండ్యా
0,0,0,6,1ఎక్స్ ట్రా,1
స్టబ్స్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెన్. సిక్స్ కొట్టి శుభారంభం చేసిన క్లాసెన్.
మైదానంలో పోరాడుతున్న క్వింటాన్ డికాక్ (29)
81/3తో కష్టాల్లో దక్షిణాఫ్రికా
స్టబ్స్ ఔట్
9వ ఓవర్ అక్షర్ పటేల్
6,1,1,0,వికెట్,1
31 పరుగులకు ఔటయిన స్టబ్స్
71/3తో క్వింటాన్ డికాక్ (29) భాగస్వామ్యాన్ని విడదీసిన అక్షర్ పటేల్.
క్రీజులోకి క్లాసెన్
పరుగులు రాబడుతున్న సఫారీలు
8వ ఓవర్ కుల్దీప్ యాదవ్
4,1,1,1,0,6
క్వింటాన్ డికాక్ (28), స్టబ్స్ (24)
62/2తో ఇన్నింగ్స్ నిలబెడుతున్న సఫారీలు
వికెట్ల కోసం భారత జట్టు శ్రమిస్తోంది.
వికెట్ కోసం శ్రమిస్తున్న భారత్
7వ ఓవర్ అక్షర్ పటేల్
1,1,4,1,0,0
క్వింటాన్ డికాక్ (21), స్టబ్స్ (18)
42/2తో ఇన్నింగ్స్ నిలబెడుతున్న ఆటగాళ్లు
వికెట్ల కోసం భారత జట్టు శ్రమిస్తోంది. పవర్ ప్లే తర్వాత వికెట్ పడగొట్టడానికి రంగంలోకి దిగిన భారత బౌలర్లు
పవర్ ప్లే పూర్తి
6వ ఓవర్‌కు వచ్చిన కుల్దీప్ యాదవ్
1,2,2,2,0,4
క్వింటాన్ డికాక్ (20), స్టబ్స్ (13)
42/2తో ఇన్నింగ్స్ నిలబెడుతున్న ఆటగాళ్లు
నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా
5వ ఓవర్ అక్షర్ పటేల్
రెండు ఫోర్లు బాదిన క్వింటాన్ డికాక్ (15), స్టబ్స్ (7)
32/2తో ఇన్నింగ్స్ నిలబెడుతున్న ఆటగాళ్లు
పోరాడుతున్న సఫారీలు
4వ ఓవర్ బుమ్రా
4,2,1,0,0,1
క్రీజులో క్వింటాన్ డికాక్ (10), స్టబ్స్ (2)
22/0తో పోరాడుతున్న సఫారీలు
కష్టాల్లో దక్షిణాఫ్రికా
రెండో ఓవర్ అర్ష్‌దీప్
1,0,వికెట్,1,0,0
14/0తో కష్టాల్లో సఫారీలు
క్యాచ్ ఇచ్చేసి ఔటయిన కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌క్రమ్ (4). అద్భుతమైన క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.
క్రీజులో క్వింటాన్ డికాక్ (3), స్టబ్స్ (1)
బుమ్ బుమ్ బుమ్రా
రెండో ఓవర్ జస్‌ప్రీత్ బుమ్రా
0,1, వికెట్, 4,0,0
11/0తో చేధనలోకి దిగిన సఫారీలు
హెండ్రిక్స్ తన బంతితో బోల్తా కొట్టించిన బుమ్రా
క్రీజులో క్వింటాన్ డికాక్, మార్క్ క్రమ్
సఫారీల చేధన షురూ
మొదటి ఓవర్ అర్ష్‌దీప్
0,0,1,1,4,
లక్ష్యాన్ని సాధించేందుకు బరిలోకి దిగిన సఫారీలు
ఓపెనర్లుగా వచ్చిన హెండ్రిక్స్, క్వింటాన్ డికాక్
సఫారీలకు 177 లక్ష్యం
20వ ఓవర్ నోర్కియా
ఇన్నింగ్స్ ముగించిన హార్దిక్ పాండ్యా, జడేజా
1,1, 4, వికెట్,1,వికెట్
విరాట్ కోహ్లీ నిలకడైన బ్యాటింగ్‌తో మోస్తరు లక్ష్యం విధించిన భారత్.
మూడో బంతికి ఫోర్ కొట్టిన శివమ్ దూబే .
27 పరుగులకు వికెట్ కోల్పోయిన శివమ్ దూబే
176/7తో మోస్తరు లక్ష్యం
కోహ్లీ ఔట్
76 పరుగులకు విరాట్ కోహ్లీ ఔట్
19వ ఓవర్ యాన్సెన్
167/5తో భారత్
0,4,2,6, వికెట్,4,
విమర్శకులను బ్యాటింగ్‌తో సత్తా చూపించిన విరాట్ కోహ్లీ (76). 59 బంతు్లో 76. రెండు సిక్స్‌లు, 6 ఫోర్లు
గేర్ మార్చిన విరాట్ కోహ్లీ
18వ రబాడ
150/4తో పర్వాలేదనిపించిన భారత్
6,2,4,1,0,1
అర్ధ శతకం చేసుకున్న తర్వాత గేర్ మార్చిన విరాట్ కోహ్లీ. సిక్స్, ఫోర్‌తో దూకుడుగా ఆడిన విరాట్ (64)
చక్కటి భాగస్వామ్యం అందిస్తున్న శివమ్ దూబే (22)
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
17వ ఓవర్ నోర్కియా
130/4
1,1,1,0,1,4
48 బంతుల్లో అర్ధ శతకం చేసుకున్న విరాట్ కోహ్లీ (50)
జతగా నిలుస్తున్న శివమ్ దూబే (21)
పరుగులకు చెమటోడుస్తున్న భారత్
15వ ఓవర్ షంసీ
1,1,1,1,4,0
అర్ధ సెంచరీకి చేరువైన విరాట్ కోహ్లీ (48)
సిక్స్‌లు, ఫోర్లతో పర్వాలేదనిపిస్తున్న శివమ్ దూబే (15)
128/4తో రాణిస్తున్న టీమిండియా
శివమ్ దూబే మోత
14వ ఓవర్ యన్సెన్
6,1,1,0,11
తన భిన్నమైన ఆటతో అర్ధ సెంచరీకి చేరువైన విరాట్ కోహ్లీ (46)
అక్షర్ పటేల్ ఔట్‌తో రంగంలోకి వచ్చిన శివమ్ దూబే (9)
118/4తో రాణిస్తున్న టీమిండియా
వంద పూర్తి చేసుకున్న భారత్
అక్షర్ పటేల్ ఔట్
14వ ఓవర్ రబాడ
6,1,వికెట్,1,0,
సిక్సర్లతో దూకుడుగా ఆడుతున్న అక్షర్ పటేల్ (47) ఔట్.
రంగంలోకి దిగిన శివమ్ దూబే
108/4తో రాణిస్తున్న టీమిండియా
భిన్నంగాఆడుతున్న కోహ్లీ
13వ ఓవర్ నోర్కియా
1,1,0,1,1,1
తన స్వభావానికి భిన్నంగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (43)
కోహ్లీకి సహకరిస్తున్న అక్షర్ పటేల్ (40)
94/3తో రాణిస్తున్న టీమిండియా
అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ, అక్షర్ భాగస్వామ్యం
12వ ఓవర్ షంసీ
0,1,1,1,6,2
సమన్వయం పెంచుకుంటూ విరాట్ కోహ్లీ (31), అక్షర్ పటేల్ (25)
93/3తో నిలకడగా ఆడుతున్న టీమిండియా
కోహ్లీ, అక్షర్ భాగస్వామ్యం
10వ ఓవర్ షంసీ
1,0,0,1,2,3
భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ (31), అక్షర్ పటేల్ (25)
75/3తో ఒత్తిడిలో నిలకడగా ఆడుతున్న టీమిండియా
స్కోర్ పెంచుతున్న అక్షర్ పటేల్
9వ ఓవర్ కేశవ్ మహారాజ్
1,1,1,6,0,0
రెండో సిక్సర్ బాదిన అక్షర్ పటేల్
పోరాడుతున్న విరాట్ కోహ్లీ (31), అక్షర్ పటేల్ (25)
68/3తో ఆచితూచి ఆడుతున్న భారత్
ఫైనల్‌లో తొలి సిక్స్
8వ ఓవర్ మార్క్‌రమ్
ఆరుగురు బౌలర్లను దింపిన సఫారీ జట్టు. భారత్ స్కోర్‌ను తగ్గించడంలో విజయవంతమైన దక్షిణాఫ్రికా వ్యూహం.
1,1,6,0,1,1
పోరాడుతున్న విరాట్ కోహ్లీ (29), అక్షర్ పటేల్ (18)
59/3తో ఆచితూచి ఆడుతున్న భారత్
6వ ఓవర్ నోర్కియా
1,0,1,0, 0,1
4/3తో శ్రమిస్తున్న భారత్
పోరాడుతున్న విరాట్ కోహ్లీ (28), అక్షర్ పటేల్
పోరాడుతున్న భారత్
6వ ఓవర్ మార్‌క్రమ్
1,1,1,1,1,1
45/3తో కొనసాగుతున్న భారత్ పోరాటం
పోరాడుతున్న విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్
సూర్య కుమార్ యాదవ్ ఔట్
సిక్స్ బాదబోయిన సూర్యను పట్టేసిన క్లాసెన్
5వ ఓవర్ వేసిన రబాడ
39/3తో కొనసాగుతున్న భారత్ పోరాటం
3వ ఓవర్ కేశవ్ మహారాజ్
32/2తో కొనసాగుతున్న భారత్ పోరాటం
క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్
రెండో ఓవర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఔటయ్యారు.
నష్టాల్లో భారత్.. రోహిత్, పంత్ ఔట్
రెండు కీలక వికెట్లు తీసిన కేశవ్ మహారాజ్
అంతకుముందు వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ
కోహ్లీ ఫామ్‌లోకి..
తొలి ఓవర్‌ను మార్కో జేన్‌సన్ ప్రారంభించాడు.
బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
వరుసగా రెండు ఫోర్లు బాదిన కోహ్లీ. చివరి బంతి కూడా ఫోర్.
ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చేసిన కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో ఫుల్ ఖుషీలో అభిమానులు.
తొలి ఓవర్ 10/0
0, 4, 4, 2, 0, 4,బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
ఆనవాయితీ రిపీట్?
ఇప్పటివరకు ఎనిమిది టీ 20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఏడు సార్లు టాస్ నెగ్గిన జట్టే కప్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగింది. అదే ఆనవాయితీ పునరావృతం అవుతుందని భారత్ అభిమానులు భావిస్తున్నారు.