India vs Pakistan LIVE Score Card: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ స్కోర్ అప్డేట్

Sun, 24 Oct 2021-9:51 pm,

క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.. 2 ఏళ్ల 4 నెలల 8 రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్ ఈ రోజు మరోసారి ఢీకొనబోతున్నాయి. టీ 20 వరల్డ్ కప్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్ తో ప్రారంభం చేయనున్నాయి.. అయితే ఈ సారి కూడా ఈ మ్యాచ్ లో గెలిచి 6-0 తో కొనసాగాలని భారత్ కోరుతుంటే.. భారత్ ఆధిపత్యానికి ముగుంపు పలకాపలాని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది
 

Latest Updates

  • చరిత్ర తిరగరాసిన పాకిస్తాన్.. భారత్ పై ఘన విజయం.. 17.9 ఓవర్లలో 152 లక్ష్యాన్ని చేదించిన పాక్ 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    విజయానికి చేరువలో పాకిస్తాన్ 15 ఓవర్లు ముగిసే సరికి స్కోర్.. 121/0

    100 పరుగులు పూర్తీ.. 13 ఓవర్లు ముగిసే సరికి 101/0.. విజయం దిశగా పాకిస్తాన్ 

    నిలకడగా కొనసాగుతున్న పాకిస్తాన్.. 12 ఓవర్లు పూర్తీ.. వికెట్ కోల్పోకుండా 85 పరుగులు 

    ముగిసిన 10 ఓవర్లు పాకిస్తాన్ స్కోర్ 71/0

    నిలకడగా ఆడుతున్న బాబర్, రిజ్వాన్.. పాకిస్తాన్ 9 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ 69/0

    నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్.. ఏడు ఓవర్లు ముగిసే సరికి 46/0

    నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్.. ఆరు ఓవర్లు ముగిసే సరికి 43/0

    ముగిసిన ఐదోవర్లు.. పాకిస్తాన్ స్కోర్... 35/0

    నాలుగో ఓవర్ ముగిసే సరికి పాకిస్తాన్ స్కోర్... 24/0

    మూడోవర్లు పూర్తయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 22/0

    రెండోవర్లు పూర్తీ... పాకిస్తాన్ స్కోర్ 18/0

    పాకిస్తాన్ శుభారంభం.. మొదటి ఓవర్ పూర్తయ్యే సరికి 10/0

    పూర్తైన భారత్ బ్యాటింగ్.. పాకిస్తాన్ టార్గెట్ 152.. 

    ఎడో వికెట్ కోల్పయిన భారత్.. 11 వ్యక్తిగత స్కోర్ వద్ద హార్దిక్ పాండ్య ఔట్ 

    పూర్తైన 19 ఓవర్లు.. భారత్ స్కోర్.. 144/6

    ఆరో వికెట్ కోల్పయిన భారత్.. విరాట్ కోహి ఔట్ 

    ఇదో వికెట్ కోల్పయిన భారత్..  13 పరుగుల వ్యక్తిగత రన్ ల వద్ద జడేజా ఔట్ 

    భళా విరాట్: కీలక సమయంలో 50 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 

    ముగిసిన 15 ఓవర్లు.. 100 పరుగులకు చేరుకున్న భారత్.. కోల్పోయిన వికెట్లు 4

    నాలుగో వికెట్ కోల్పయిన భారత్... రిషబ్ పంత్ 39 రన్స్ చేసి క్యాచ్ ఔట్ 
     

    ముగిసిన 10 ఓవర్లు... భారత్ స్కోర్ 60/3

    మూడో వికెట్ కోల్పోయిన భారత్.. సూర్య కుమార్ యాదవ్ అవుట్ 

     

    బౌండరీ కొట్టిన సూర్య కుమార్ యాదవ్.. భారత్ ఖాతాలో ఫస్ట్ చౌక.. మూడో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 14/02  

    రెండో వికెట్ కోల్పోయిన భారత్... KL రాహుల్ క్లీన్ బోల్డ్...

    మొదటి వికెట్ కోల్పోయిన భారత్...  మొదటి బంతికే వెనుదిరిగిన రోహిత్ శర్మ.. 01/01.. 

    పాకిస్తాన్ తో జరగబోతున్న మ్యాచ్ లో ఆడబోతున్న టీమిండియా జట్టు ఇదే... 

    భారత్ టీమ్ : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

    పాకిస్థాన్ టీమ్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్... 

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link