Rakhi sawant wanted to gift condoms to Anushka Sharma and Virat Kohli: బాలీవుడ్ (Bollywood), క్రికెట్ ప్రపంచానికే (Cricket World) కాదు.. అనుష్క శర్మ (Anushka Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) దంపతుల గురించి యావత్ ప్రపంచానికే తెలిసిందే! మూడు సంవత్సరాల కిందట ఎంతో గ్రాండ్ గా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.. ప్రపంచ దేశాల ప్రముఖుల నుండి ఖరీదైన బహుమతులు లభించాయి.. అయితే ఇపుడు వారి వివాహం, గిఫ్ట్ ల సంగతి ఎందుకు అనేగా మీ సందేహం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇపుడు వారి వివాహంలో వచ్చిన బహుమతుల గురించి రాఖీ సావంత్ (Rakhi Sawant) తెరపైకి తెచ్చింది. విరుష్క జంటకు టీవీ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ ఆమెకు కండోమ్ బహుమతిగా ఇవ్వాలని అనుకుందట..!!


Also Read: RRR Janani Song: విడుదలైన RRR జనని సాంగ్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న భావోద్వేగాలు..!!


పెళ్లిలో కండోమ్ ఇవ్వాలనుకుందట.. 


విచిత్రమైన ప్రకటనలు, చేష్టలతో వార్తల్లో ఎప్పుడు వార్తల్లో నిలిచే నటి రాఖీ సావంత్ "బిగ్ బాస్ 15" (Bigg Boss 15) లో అడుగుపెట్టింది. అయితే అనుష్క-విరాట్ (Anushka Sharma - Virat kohli) పెళ్లి సమయంలో అంటే 2017 లో పత్రికా ముఖంగా ఒక వివాదాస్పద ప్రకటన చేసింది. అదేంటంటే.."కొత్తగా పెళ్లి అయిన అనుష్క-విరాట్ జంటకు కానుకగా కండోమ్ ఇవ్వాలని ఉంది" (Rakhi Want to gift condom to Anushka sharma) అని కామెంట్స్ చేసింది. అప్పటి నుండి ఈ ప్రకటన ఎల్లపుడు వార్తల్లో వస్తూనే ఉంది. 


ఆ బహుమతే ఎందుకంటే.. ??
అంతేకాకుండా.. ఆ పెళ్లి కానుక వెనకాల కూడా కారణం చెప్పింది సుమీ!.. అదేంటంటే.. ?? "విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ క్యూట్ కపుల్స్.. వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు.. కావున వారికి కండోమ్ కానుకగా ఇద్దాం అనుకున్నా.. నేను ఇచ్చిన కండోమ్ లు వాడిన తరువాత వారి అభిప్రాయాలను తెలుసుకుందాం అనుకున్నా.. ఎందుకంటే నావి స్పెషల్ కండోమ్స్ (Special Condoms) కదా!.. ఎవ్వరైనా వారి సెక్స్ లైఫ్ నినిర్మొహమాటంగా ఆస్వాదించవచ్చు.." అని రాఖీ సావంత్ తెలిపింది. 


Also Read: NEET-PG Counselling 2021: రేపటి నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ ధర్నా


భర్తతో కలిసి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ
హిందీ బిగ్‌బాస్‌లో (Hindi Bigg Boss) రాఖీ సావంత్ కూడా కంటెస్టెంట్ గా వెళ్లింది.. అయితే హౌస్ లోకి సింగిల్ గా కాదండోయ్.. భర్తతో పాటే వెళ్లింది.. తొలిసారిగా రాఖీ సావంత్ భర్త కెమెరా ముందుకు రావటంతో.. ఈ జంట నుండి ప్రేక్షకులు స్పైసీ స్టఫ్ ఆశిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి