Team India: టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ వేసిన టాప్ 10 భారత ఆటగాళ్లు వీరే..!
Team India: ఆసియా కప్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఫైనల్‌కు చేరాకుండానే ఇంటి బాట పట్టింది. ఈనేపథ్యంలో టీ20లో బెస్ట్ భారత బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Team India: టీ20ల్లో బ్యాటర్ల హవానే కాదు..బౌలర్లు సైతం ఆకట్టుకుంటున్నారు. పరుగుల వరదతోపాటు వికెట్ల ప్రవాహం కొనసాగుతుంటుంది. టీమిండియా తరపున చాలా మంది ఆటగాళ్లు బెస్ట్ బౌలింగ్‌తో అలరించారు.
దీపక్ చాహర్..
[[{"fid":"244614","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ 7 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు.
భువనేశ్వర్ కుమార్..
[[{"fid":"244615","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఈనెల 8న అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ రఫ్ఫాడించాడు. కేవలం నాలుగు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. తొలి ఏడు ఓవర్లలో తన కోటా పూర్తి చేసి కీలక వికెట్లు పడగొట్టాడు.
చాహల్..
[[{"fid":"244616","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
2017లో ఇంగ్లండ్‌పై భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బెస్ట్ బౌలింగ్ వేశాడు. 25 పరుగులు ఇచ్చి ఆరు వికెట్ల తీశాడు.
భువనేశ్వర్ కుమార్..
[[{"fid":"244617","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
2018లో దక్షిణాఫ్రికాపై టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ రెచ్చిపోయాడు. 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
కుల్దీప్ యాదవ్..
[[{"fid":"244618","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
2018లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అలరించాడు. 24/5తో బెస్ట్ బౌలింగ్ వేశాడు.
రవిచంద్రన్ అశ్విన్..
[[{"fid":"244619","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
2016లో శ్రీలంకపై అశ్విన్ తనదైన శైలిలో బంతులు సంధించాడు. 8 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
బరిందర్ శ్రాన్..
[[{"fid":"244620","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]
భారత యువ ఆటగాడు బరిందర్ శ్రాన్ సైతం బౌలింగ్‌తో అదరగొట్టారు. 2016లో జింబాబ్వే మ్యాచ్‌లో 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
అశ్విన్..
[[{"fid":"244622","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]
ఈజాబితాలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మరోసారి నిలిచాడు. 2014లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 11/4తో బెస్ట్ బౌలింగ్ వేశాడు.
హర్భజన్ సింగ్..
[[{"fid":"244623","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]]
టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఖాతాలోనూ రికార్డు ఉంది. 2012లో ఇంగ్లండ్‌పూ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తిప్పేశాడు.
ఆర్పీ సింగ్..
[[{"fid":"244624","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"10":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"10"}}]]
దక్షిణాఫ్రికాపై ఆర్పీసింగ్ రెచ్చిపోయాడు. 2007లో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
Also read:Rahul Gandhi: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు రాహుల్ గాంధీనేనా..ఆయన ఏమన్నారంటే..!
Also read:Hair Loss Issues: చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోతుందా..ఐతే ఇలా చేయండి..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి