ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: విరాట్ కోహ్లీనే మళ్లీ వరల్డ్ నెంబర్ 1
విరాట్ కోహ్లీనే మళ్లీ నెంబర్ 1
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) విడుదల చేసిన టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ నెంబర్ 1 బ్యాట్స్‌మేన్ స్థానంలోనే కొనసాగడం విశేషం.