32 Inch Tv Smart Tv: TCL స్మార్ట్‌టీవీపై రూ.1,250 తగ్గింపు.. అదనంగా మరెన్నో ఆఫర్స్!
32 Inch Tv Smart Tv With Huge Discount: ప్రీమియం ఫీచర్స్‌తో గతంలో లాంచ్ అయిన 32 ఇంచుల TCL స్మార్ట్‌టీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
32 Inch Tv Smart Tv With Huge Discount: ఎప్పటి నుంచో మంచి ప్రీమియం బ్రాండ్ స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తోంది. కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఈ డీల్స్‌లో భాగంగా TCL బ్రాండ్ స్మార్ట్‌టీవీని కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈ టీవీపై కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌టీవీపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ TCL స్మార్ట్‌టీవీలు ఆరు వేరియంట్స్‌లో లభిస్తోంది. 32 ఇంచుల వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్‌టీవీను కంపెనీ MRP ధర రూ.20,990తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 47 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోను ఇది కేవలం రూ.10,990కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ టీవీపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ టీవీపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.1,250కే పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే బ్యాంక్ ద్వారా యూపీఐ వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.200 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ పే లెటర్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
TLC 32 ఇంచుల అంగుళాల డిస్ల్పే
HD రిజల్యూషన్
Android TV ఆపరేటింగ్ సిస్టమ్
ట్రెబుల్ బ్యాలెన్స్‌తో సౌండ్ క్వాలిటీ
HDMI, USB, Wi-Fi కనెక్టివిటీ
స్లిమ్, స్టైలిష్ డిజైన్
ఒక సంవత్సరం వారంటీ
VA ప్యానెల్
స్మార్ట్ రిమోట్ కంట్రోల్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి