COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Amazon Great Freedom Sale on Smart TV: అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. అయితే ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసేవారు భారీ తగ్గింపు లభిస్తుంది. 43 అంగుళాల స్మార్ట్ టీవీలను ఇప్పుడే కొనుగోలు చేస్తే 50% వరకు స్ప్లాష్ తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా ఈ టీవీలపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అదనపు డిస్కౌంట్‌ పొందడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.


రెడ్‌మీ (43 అంగుళాలు) స్మార్ట్ LED టీవీ:
రెడ్‌మీ కంపెనీ ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్స్‌తో కూడిన టీవీలను లాంచ్‌ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన రెడ్‌మీ స్మార్ట్ టీవీ 10ను కంపెనీ ప్యాచ్‌వాల్ 4తో తయారు చేసింది. అంతేకాకుండా క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ఈ టీవీ 2GB ర్యామ్‌, 16GB ఇంటర్నాల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా  Wi-Fi, Chromecast, OK Google ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ టీవీలో Play Store నుంచి 5000 కంటే ఎక్కువ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ. 42999 ఉండగా  Amazon Great Freedom Saleలో రూ. 22,999లకే లభిస్తోంది.


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా


Acer (43 అంగుళాలు) ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TVలు:
Acer స్మార్ట్ TV 4K అల్ట్రా HD అత్యధునిక టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ టీవీలో చాలా రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక ఫీచర్ల వివరాలకి వస్తే..Google అసిస్టెంట్, Chromecast, వాయిస్-కంట్రోల్‌ స్మార్ట్ రిమోట్ కలిగి ఉంది. ఈ TV 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో  5 పిక్చర్ మోడ్‌లను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ.34,990 ఉండగా ఈ సేల్‌ భాగంగా కేవలం రూ.21,999లకే లభిస్తోంది.


Samsung (43 అంగుళాలు) నియో సిరీస్ స్మార్ట్ LED TV:
Samsung Smart TV 3840 x 2160 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 4K అల్ట్రా HDతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ టీవీలో వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ రిమోట్, యూనివర్సల్ గైడ్, PC మోడ్ వంటి చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా Netflix, Amazon Prime, Sony Liv, Zee5తో పాటు YouTube అన్ని రకాల స్ట్రీమింగ్‌ యాప్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. అయితే ఈ స్మార్ట్ టీవీని కంపెనీ రూ.47,900 ధరతో విక్రయిస్తోంది. కానీ ఈ సేల్‌లో కేవలం రూ.29,990లకే లభిస్తోంది. 


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook