Amazon Great Indian Sale: బడ్జెట్‌లో బంపర్ డిస్కౌంట్‌తో మంచి ఫీచర్లుతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీలు ఇప్పటికే ప్రత్యేక సేల్స్‌ ప్రారంభించాయి. ఈ నెల 23 నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌ ప్రారంభం కాబోతుంది. అయితే ఇదే క్రమంలో అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వినియోగదారుల ముందుకు తీసుకు వచ్చింది. ఈ సేల్‌ కూడా సెప్టెంబర్ 23 నుంచి మొదలవుతుందని ఈ కామర్స్‌ సంస్థ పేర్కొంది. అయితే ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీల ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. అయితే ఈ కామర్స్‌ వెబ్‌ సైట్లలో లభించే ప్రతి వస్తువుపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లపై 45 శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్‌ లభిస్తోంది. బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలనుకుంటే ఈ సేల్‌లో తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సేల్‌లో శాంసంగ్ మొబైల్ భారీ ఆఫర్స్‌ ప్రకటించడం విశేషం. అయితే ఇటీవలే లాంచ్‌ అయిన శాంసంగ్ గ్యాలక్సీ ఎం(Samsung Galaxy M) ఫోన్‌ బడ్జెట్‌లో లభిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాంసంగ్ గ్యాలక్సీ ఎం(Samsung Galaxy M)మొబైల్ విషయానికొస్తే.. దీని ధర రూ. 16,999 కాగా రూ. 11,499కే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ విక్రయిస్తోంది. ఇది ప్రస్తుతం అమెజాన్‌లో రెండు రకాల వేరియంట్‌లో లభిస్తోంది 4GB ర్యామ్‌ 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కాగా.. 6GB ర్యామ్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రెండవ వేరియంట్‌ లభిస్తోంది. ఇది  శాంసంగ్‌లో వచ్చిన అన్ని మోడల్‌ ఫోన్‌ల కంటే ఇది ప్రత్యేకమైన ఎడిషన్‌. అయితే ఎస్‌బీఐ క్రేడిట్‌ కార్డుతో దీనిని కొనుగోలు చేస్తే దాదాపు 10% వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుపై కూడా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఇక ఎక్చేంజ్‌ విషయానికొస్తే.. దాదాపు రూ. 10,600 దాకా తగ్గింపు పొందవచ్చు. ఒక వేళా మీ దగ్గర పాత ఫోన్‌ ఉంటే..దానిని ఎక్చేంజ్‌ చేసి ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో మీరు ఈ మొబైల్‌ను కేవలం రూ. 899 చెల్లించి కొనుగోలు చేయోచ్చు.


స్పెషల్‌ ఫీచర్లు ఇవే:
>>64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్‌
>>90 Hz రిఫ్రెష్ రేట్‌
>>6.4-అంగుళాల సూపర్ AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లే
>>6000 mAh బ్యాటరీ
>>కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
 >>6GB ర్యామ్‌ 128GB
>>48-మెగాపిక్సెల్, F/1.8 ఎపర్చర్‌
>>8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్
>>2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌
>>13-మెగాపిక్సెల్ సెల్ఫీలు కెమెరా
>>USB టైప్-C పోర్ట్‌
>>7nm చిప్‌సెట్‌
>>15W ఫాస్ట్ ఛార్జింగ్


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok