Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలకే
Amazon Smart tv offers: స్మార్ట్‌టీవీ కొనుగోలుకు ఆలోచిస్తుంటే..అదే మంచి ప్రత్యామ్నాయం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌టీవీని కేవలం 9 వేలకే ఇంటికి తీసుకెళ్లే అవకాశం. ఎలాగో తెలుసా..
ప్రముఖ ఈ కామర్స్ వేదికల్లో స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత చౌక ధరకు లభిస్తుంటాయి. ఇప్పుడు మరో స్మార్ట్‌టీవీని కేవలం 9 వేలకే కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభిస్తోంది. అమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
స్మార్ట్ ఎల్ఈడీ టీవి కొనాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. అమెజాన్‌లో ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లు కలిగిన 32 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ కస్టమర్లకు అత్యంత తక్కువ ధరకు లభించనుంది. 32 ఇంచెస్ స్మార్ట్‌టీవీలపై అమెజాన్‌లో ఫెస్టివల్ సీజన్ ముగిసిన తరువాత కూడా మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒక కంపెనీ స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలకే పొందవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ ఏ కంపెనీది, ఎంత డిస్కౌంట్ అందుతోందనే వివరాలు తెలుసుకుందాం..
Karbonn 32 Inches Millennium Series HD Ready Smart LED TV
అమెజాన్‌లో డిస్కౌంట్ ఆఫర్ అందుతున్న స్మార్ట్‌టీవీ ఇదే. కస్టమర్లు ఈ స్మార్ట్‌టీవీని కేవలం 8,990 రూపాయలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇది బేజెల్ లేస్ స్మార్ట్‌టీవీ. ఇందులో కస్టమర్లకు ఉపయోగపడమే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
Karbonn 32 Inches Smart LED TV ఫీచర్లు
ఈ స్మార్ట్‌టీవీలో 32 ఇంచెస్ అద్భుతమైన డిస్‌ప్లే ఉంటుంది. దాంతోపాటు ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఇన్‌బిల్ట్ యాప్‌స్టోర్, సోని లివ్, యూట్యూబ్, హాట్‌స్టార్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ ఎల్ఈడీ డిస్‌ప్లే ఎంత బ్రైట్‌గా ఉంటుందంటే..మీరు చూసే విజ్యువల్ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఇందులో 720 రిజల్యూషన్ లభిస్తుంది. ఇందులో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఓవరాల్‌గా ఈ స్మార్ట్‌టీవీ అద్భుతమై ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరకు లభిస్తోంది.
Also read: India Country Code: దేశంలో ప్రతి మొబైల్ నెంబర్‌కు ముందు +91 ఎందుకుంటుంది, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook