COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Apple iPhone 15 Price Drop: అత్యంత తక్కువ ధరలోని ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై అమెజాన్ అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డీల్స్ లో భాగంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన యాపిల్ ఫోన్స్ కూడా అత్యంత తగ్గింపు ధరలో లభిస్తున్నాయి.  ఇందులో భాగంగా ఏ యాపిల్ అత్యంత తగ్గింపు ధరకు లభిస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 


యాపిల్ ఫోన్స్ అంటే అందరి ఎంతో ఇష్టపడతారు.. అందులో ఇటీవలే లాంచ్ అయిన 15 మోడల్ పై అమెజాన్లో భారీ డిస్కౌంట్ నడుస్తోంది. ప్రస్తుతం Apple iPhone 15 (128 GB) స్మార్ట్ ఫోన్ పై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ఐదు కలర్ ఆప్షన్స్ తో పాటు మూడు విభిన్న స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అమెజాన్ లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. 


మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ.79,900 కాగా ప్రత్యేకమైన డీల్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి 12 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను Apple iPhone 15 స్మార్ట్ ఫోన్ రూ.70,499కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించాలనుకునేవారు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో క్రెడిట్ కార్డులతో బిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్‌పై ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.4,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 


అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ను వినియోగించడానికి ముందుగా పాత యాపిల్ మొబైల్ ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.58,700 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్నీ పోను ఈ Apple iPhone 15 స్మార్ట్ ఫోన్ రూ.8,499కే పొందవచ్చు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.