Amazon Prime Day Sale 2023: డెడ్ ఛీప్ ధరకే Galaxy M14 5G స్మార్ట్ ఫోన్, రూ. 5,000లకు పైగా తగ్గింపు!
Amazon Prime Day Sale Mobile Offers 2023: ప్రైమ్ డే సేల్‌లో భాగంగా Galaxy M14 5G మొబైల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2000ల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇతర అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Amazon Prime Day Sale Mobile Offers 2023: అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ పేరిట ఆఫర్ల జాతర నడుస్తోంది. ఈ సేల్‌లో ఏ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన అనంగా దాదాపు రూ.2,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా సాంసంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్లపై అదనంగా డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సాంసంగ్ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన Galaxy M14 5Gపై ఈ సేల్‌లో డెడ్ ఛీప్‌గా లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రూ. 18,990 ధరతో విడుదలు చేసింది. ఈ సేల్ భాగంగా కేవలం రూ. 15,490లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇటీవలే సాంసంగ్ విడుదల చేసిన మంచి డిమాండ్ ఉన్న ఫోన్లలో ఇది ఒకటి. కాబట్టి సాధరణ బడ్జెట్‌లో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన అవకాశం. ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చు.
అమెజాన్‌లో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ కలిగిని వేరియంట్ రూ.15,490లకు లభిస్తోంది. ఈ సేల్‌లో Galaxy M14 5Gను కొనుగోలు చేసే క్రమంలో ICICI, SBI బ్యాంకు క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లిస్తే రూ.2,000లకు పైగా తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ పే ICICI కార్డు ద్వారా నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ను భారీ తగ్గింపుతో పొందాలనుకుంటే ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఆఫర్ వినియోగించి మీ పాత ఫోన్ ఎక్చేంజ్ చేసి ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 14,700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు Samsung Galaxy M14 5G మొబైల్ ఫోన్‌ను రూ. 790లకే కొనుగోలు చేయోచ్చు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
Samsung Galaxy M14 5G ఫీచర్స్:
6.6 అంగుళాలు డిస్ ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
Android 13, One UI కోర్ 5.1
Exynos 1330 చిప్‌సెట్
ఆక్టా-కోర్ సిపియూ
ట్రిపుల్ కెమెరా సెట్ అప్
50 MP బ్యాక్ కెమెరా
LED ఫ్లాష్ లైట్
3.5 మిమీ జాక్
Li-Po 6000 mAh బ్యాటరీ
15W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook