COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Gaming Monitor Under 15000: ప్రస్తుతం చాలా మంది గేమర్స్‌ ప్రీమియం ఫీచర్స్‌ క్వాలిటీ కలిగిన మానిటర్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం యువత చాలా వరకు అతి తక్కువ ధరలో లభించే ప్రీమియం డిస్ల్పే కలిగిన మానిటర్స్‌ను మాత్రమే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని పలు ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌లు తక్కువ ధరలోనే గేమింగ్‌ మానిటర్స్‌ను విక్రయిస్తోంది. అయితే ఇటీవలే ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ ZEBRONICS విడుదల చేసిన మానిటర్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా అతి చౌకగా లభిస్తోంది.


ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా ZEBRONICS కంపెనీ ఇటీవలే విడుదల చేసిన 32 inch Curved Full HD VA Panel 80 cm మానిటర్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.  ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మానిటర్‌ MRP ధర రూ.44,999తో ఉండగా..ప్రత్యేక సేల్‌లో భాగంగా 66 శాతం తగ్గింపుతో కేవలం ఈ మానిటర్‌ రూ.14,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మానిటర్‌పై అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే మరింత అదనపు తగ్గింపును పొందవచ్చు. 


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు


ఈ ZEBRONICS మానిటర్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఫెడర్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు IDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసిన అదనపు తగ్గింపు పొందంచ్చు. అలాగే మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కూడా అదనపు తగ్గింపు లభిస్తుంది. 


మానిటర్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
✿ ZEB-AC32FHD LED మోడల్‌
✿ బ్లాక్‌ కలర్‌
✿ 81.28 cm (32 inch) LED డిస్ల్పే
✿ VA ప్యానెల్‌
✿ 1920x1080 pixels రిజల్యూషన్‌
✿ ఫుల్‌ HD రిజల్యూషన్‌
✿ కర్వుడ్‌ ప్యానెల్‌
✿ 50 వాట్స్‌ స్టండ్‌బై
✿ 16.7m కలర్స్‌ ఆప్షన్స్‌
✿ 165 Hz రిఫ్రెష్‌ రేట్‌
✿ 16:9 రేషియో
✿ 300 nits బ్రైట్‌నెస్‌


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి