Best Mobiles Under 15000: అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో కలిగిన అద్భుతమైన మొబైల్ ని కొనుగోలు చేయాలని వారికి ఇది సువర్ణ అవకాశం కంటే ఎక్కువ.. ఎందుకంటే 6000ఎమ్ఏహెచ్ కలిగిన శక్తివంతమైన బ్యాటరీలతో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన కొన్ని మొబైల్స్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్లో భాగంగా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన కూపన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన జంబో బ్యాటరీ కలిగిన మొబైల్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఏ మొబైల్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా సాంసంగ్ గెలాక్సీ M 35 (Samsung Galaxy M35 5G) మోడల్ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కూడా 6000 ఎం ఏ హెచ్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ. 24,499 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా 39 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.14,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్ పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.1,250 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇదే కార్డుతో EMI ఆప్షన్ చూజ్ చేసుకొని కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన తగ్గింపు కూడా లభిస్తుంది.


అలాగే ఈ Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.14,200 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ అనేది స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. పాత మొబైల్‌ కండీషన్‌ వెల్‌గా ఉంటేనే ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇది 6GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ ఆప్షన్‌, రెండవ వేరియంట్ 8GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవది 8GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్‌ ఎక్చేంజ్‌పై ఉన్న ఎక్చేంజ్‌ ఆఫర్‌ పోనూ రూ.799కే పొందవచ్చు.


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
డిస్ప్లే:

6.6-ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే
ఫుల్ HD+ రెజల్యూషన్
120Hz రిఫ్రెష్ రేట్
Corning Gorilla Glass Victus+


ప్రాసెసర్:
Samsung Exynos 1380 ప్రాసెసర్‌
Mali-G68 MP5 GPU


సాఫ్ట్‌వేర్:
Android 14 ఆధారిత One UI 6.1


కెమెరా:
50MP OIS ప్రైమరీ కెమెరా
5MP అల్ట్రావైడ్ లెన్స్
5MP మాక్రో కెమెరా
13MP ఫ్రంట్ కెమెరా


బ్యాటరీ:
6000mAh బ్యాటరీ
25W ఫాస్ట్ చార్జింగ్


ఇతర ఫీచర్లు:
సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ స్కానర్
Samsung Wallet
Always-On డిస్ప్లే
స్టీరియో స్పీకర్లు


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.