Best Offers On Power Banks: కళ్లు చెదిరే ఆఫర్స్.. 20,000Mah పవర్ బ్యాంక్స్‌ను రూ.1*00కే పొందండి!
Best Offers On Power Banks: అతి తక్కువ ధరకే మంచి పవర్ బ్యాంకులను కొనుగోలు చేయాలని వారికి ఫ్లిఫ్‌కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన కొన్ని పవర్ బ్యాంక్స్ 40 నుంచి 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పవర్ బ్యాంకులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Best Offers On Power Banks: అతి తక్కువ ధరలోని మంచి ఫీచర్స్ కలిగిన పవర్ బ్యాంకును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన పవర్ బ్యాంకులపై 40 శాతంకు పైగా డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా వీటిపై అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం చాలామంది అతి తక్కువ ధరలోనే ఎక్కువ MAh బ్యాటరీ కలిగిన పవర్ బ్యాంకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీరిని దృష్టిలో పెట్టుకొని ఫ్లిఫ్‌కార్ట్ 10,000MAh కలిగిన పవర్ బ్యాంకులను కూడా డెడ్ చీఫ్ ధరలకే అందిస్తోంది. దీంతోపాటు మరికొన్ని పవర్ బ్యాంక్ లపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఏయే పవర్ బ్యాంక్స్‌పై ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ పవర్ బ్యాంకులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్:
Mi 20,000 MAh పవర్ బ్యాంక్:
అతి తక్కువ ధరలోని ఎక్కువ పవర్ కెపాసిటీ మంచి పవర్ బ్యాంకు ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప ఎంపికగా భావించవచ్చు. ఈ Mi 20,000 MAh పవర్ బ్యాంక్ అద్భుతమైన ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ పవర్ బ్యాంకు ధర విషయానికొస్తే.. దీని అసలు ధర MRP రూ.2,399 కాగా ప్రత్యేకమైన సేల్‌తలో భాగంగా రూ.1,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్ స్మార్ట్ బై 10,000 Mah పవర్ బ్యాంక్:
ప్రస్తుతం ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బైక్ 10,000MAh పవర్ బ్యాంక్ పై కూడా ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది అంతేకాకుండా ఈ పవర్ బ్యాంక్ తక్షణ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ పవర్ బ్యాంకు అసలు ధర రూ.1,599 కాగా ప్రత్యేకమైన తగ్గింపులో భాగంగా 50 శాతం తగ్గింపుతో కేవలం రూ.799కే లభిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బోట్ 20,000Mah పవర్ బ్యాంక్:
ఈ పవర్ బ్యాంక్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతే కాకుండా ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి. ఇక ఈ పవర్ బ్యాంకు ధర విషయానికొస్తే.. బోట్ కంపెనీ ఈ పవర్ బ్యాంక్‌ను MRP ధర రూ.4,499తో లభిస్తోంది. కానీ ఈ పవర్ బ్యాంకును ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి దాదాపు 65 శాతం తగ్గింపుతో రూ.1,549కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ పవర్ బ్యాంకును యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి