Haier 190L 4 Star Refrigerator Price Dropped: ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ హాయిర్ ఎనర్జీ వస్తువులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో స్మార్ట్‌టీవీలు, వాషింగ్‌ మెషిన్స్‌, ఫ్రిడ్జ్‌లను లాంచ్‌ చేయడంతో చాలా మంది ఈ బ్రాండ్‌కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అమెజాన్‌లో ఈ హాయిర్ కంపెనీకి సంబంధించిన రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు ఈ ఫ్రిడ్జ్‌పై అదనంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అమెజాన్‌ ఈ రిఫ్రిజిరేటర్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ ఫ్రిడ్జ్‌ను పొందవచ్చు. మార్కెట్‌లో ఈ Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ అసలు ధర MRP రూ.20,990 కాగా అమోజాన్‌లో ప్రత్యేకమైన  డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ పోను రూ.14,790కే కొత్త రిఫ్రిజిరేటర్‌ పొందవచ్చు. ఇదే కాకుండా దీనిపై ప్రత్యేకమైన కూపన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేసే క్రమంలో కూపన్‌ను అప్లై చేస్తే దాదాపు రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది.


ఈ Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే మరింత తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా OneCard క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు IDFC క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే రూ.1500 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే HSBC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్‌ చేస్తే రూ.1000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ రిఫ్రిజిరేటర్‌ను రూ.13,290కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అమెజాన్‌ ఈ Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి బిల్ చెల్లిస్తే భారీ తగ్గింపు లభించనుంది. అయితే ఈ ఆఫర్‌ వినియోగించాలనుకునేవారు ముందుగా పాత రిఫ్రిజిరేటర్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.3,200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ కొత్త Haier 190L రిఫ్రిజిరేటర్‌ రూ.10,090కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ రిఫ్రిజిరేటర్‌పై ప్రత్యేమైన నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా లభిస్తోంది.  


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి