Best Sound Bar: సాంసంగ్ సౌండ్ బార్‌పై రూ.3000 తక్షణ డిస్కౌంట్..ఫీచర్స్, ధర వివరాలు ఇవే!
SAMSUNG HW-B550/XL 410W Bluetooth Soundbar: అతి తక్కువ ధరలో మంచి సౌండ్ బార్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే క్రోమాలో దీవాళి ప్రత్యేక సేల్ SAMSUNG HW-B550/XL 410W సౌండ్ బార్ లభిస్తోంది. అయితే ఈ సౌండ్ బార్కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
SAMSUNG HW-B550/XL 410W Bluetooth Soundbar: ప్రస్తుతం క్రోమాలో దీవాళి ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్‌ను క్రోమా ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ అనే పేరుతో ఎలక్ట్రిక్ వస్తువులను విక్రయిస్తోంది. అతి తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు, సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. మీరు కూడా ఈ సేల్‌లో మంచి సౌండ్ బార్‌ను కొనుగోలు చేయాలనుకున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ సేల్‌లో భాగంగా సాంసంగ్ W-B550/XL 410W సౌండ్ బార్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
క్రోమాలో దీవాళి సేల్‌లో భాగంగా SAMSUNG HW-B550/XL 410W సౌండ్ బార్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ బార్‌ను కంపెనీ MRP ధర రూ.30,900తో విక్రయిస్తోంది. అయితే ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ సేల్‌లో భాగంగా 48.25 శాతం తగ్గింపుతో రూ.15,990కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ సౌండ్ బార్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ సౌండ్ బార్‌ను క్రోమాలో అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ SAMSUNG HW-B550/XL 410W సౌండ్ బార్‌ను కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే రూ. 3000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో ఈ సౌండ్ బార్‌ను రూ.12,990కే లభిస్తుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
వైర్‌లెస్ రియర్ స్పీకర్ కిట్
సరౌండ్ సౌండ్ సిస్టమ్
డాల్బీ అట్మాస్ సౌండ్
క్రాస్-టాక్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ
బాస్ బూస్ట్
శక్తివంతమైన సబ్‌వూఫర్
మోట్ కంట్రోల్
HW-B550/XL మోడల్
410 వాట్స్ అవుట్‌పుట్ పవర్
ఆప్టికల్ స్పీకర్ కనెక్టివిటీ
డాల్బీ 2.1 ఛానెల్
1 HDMI ఇన్
1 ఆప్టికల్ ఇన్
USB మ్యూజిక్ ప్లేబ్యాక్
మల్టీ కనెక్షన్ బ్లూటూత్
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook