Big Diwali Sale 2022: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో దివాళీ ఆఫర్ల పండగా మళ్లి మొదలైంది. మొట్టిదాకా బిగ్‌బియన్‌ సేల్‌ భాగంగా తక్కవ ధరలకే వస్తువలను విక్రయించిన ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం బిగ్ దివాళీ సేల్‌ (Flipkart Big Diwali Sale)లో భాగంగా వినియోగదారుల ముందుకు వచ్చింది. అయితే ఈ సేల్‌ అక్టోబర్‌ 11 నుంచి 16 వరకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ ఫ్లిప్‌కార్ట్‌  ప్లస్‌ వినియోగదారులకు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఆఫర్లలో భాగంగా ఫోన్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మన్నిక గల వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఇదే సరైన సమయంగా భావించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌ సందర్భంగా హోమ్ అప్లియనెస్స్‌పై కాకుండా ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండీషనర్లు, స్మార్ట్ టీవీలు ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తున్నాయి. అయితే ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై కాకుండా  కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి భారీ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంతేకాకుండా  10శాతం అదనపు డిస్కౌంట్‌ను కూడా పొందే అవకాశాలున్నాయి.


 బిగ్ దివాళీ సేల్‌ (Flipkart Big Diwali Sale)లో సందర్భంగా పోకోలోని పలు మొబైల్‌ ఫోన్‌లు తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అయితే తక్కువ బడ్జెట్‌తో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా చెప్పకోవచ్చు. అయితే  పోకో M4 Pro 5G రూ. 21,999 కాగా.. ఇది ఫ్లిప్‌ కార్ట్‌లో భాగంగా రూ. 12,999కే లభిస్తోంది. అయితే అన్ని ఆఫర్లు పోను ఈ ధరకు లభిస్తుంది. అయితే ఈ ఫోన్‌ను  మీరు కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,250 దాకా తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ మొబైల్‌ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఒక వేరియంట్‌ 64GB స్టోరేజ్‌కాగా 128GB స్టోరేజ్ మోడల్‌లతో 8GB RAM ప్రస్తుతం అందుబాటులో ఉంది.


స్పెషల్‌ ఆఫర్‌:
పోకో M4 Pro 5G పై రూ. 12,400 దాకా ఎక్చేంజ్‌ ఆఫర్‌ లభిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీ పాత ఫోస్‌  ఎక్చెంజ్‌ చేస్తే..దాదాపు రూ. 12,000 దాకా తగ్గింపుతో రూ. 599కే ఈ ఫోన్‌ కొనుగోలు చేయోచ్చు. అన్ని ఆఫర్లు లాగే దీనికి EMI ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే మీరు రూ. 1,099 పే చేస్తే POCO స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా స్పెషల్‌ ఆఫర్‌లో భాగంగా SBI క్రెడిట్‌ తో కొనుగోలు చేస్తే దాదాపు మీరు రూ. 1,250 తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు.


ప్రత్యేక ఫీచర్ల:
>>స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్‌
>>ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌
>>శక్తివంతమైన Mediatek Dimesity 810 ఆక్టా కోర్
>>16 MP ఫ్రంట్ కెమెరా
>>5000mAH li-ion బ్యాటరీ
>>6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే
>>డ్యూయల్ కెమెరా సెటప్ (50MP + 8MP)
>>మైక్రో SD కార్డ్‌


Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌


Also Read: ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook