COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Casio New Watches 2024 In Telugu: ప్రీమియం వాచ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్‌ను ఏలుతున్నప్పటికీ మ్యానువల్‌ వాచ్‌లకు కూడా డిమాండ్‌ పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా టైటాన్‌, కాసియో లాంటి ఇంటర్ననేషనల్‌ బ్రాండ్‌లకు వాచ్‌ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీ ప్రీమియం లుక్స్‌లో కొత్త కొత్త మ్యానువల్‌ వాచ్‌లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవలే కాసియో లాంచ్‌ చేసిన బ్యాక్ టు G-షాక్ వాచ్‌కి మార్కెట్‌లో మంచి ప్రజాదరణ లభించింది. దీంతో కంపెనీ మరో ముందడుగు వేసి ఇదే వాచ్‌ను ప్రత్యేకమైన ఎడిషన్‌లో విడుదల చేసింది. ఎర్త్ డే సందర్భంగా  కంపెనీ  కొత్త 'బ్యాక్ టు G-షాక్' G-5600BG-1 మోడల్‌లో కొత్త బ్యాండు విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే బ్యాండ్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ వాచ్‌ను కంపెనీ రీసైకిల్ రెసిన్‌తో తయారు చేసిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా G-షాక్‌ మరో ముందడుగు వేసిన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ప్రీమియం క్లాసిక్‌ లుక్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే ఇది ప్రీమియం బిల్ట్‌ క్వాలిటీతో లభించబోతున్నట్లు సమాచారం. అలాగే దీనిని వివిధ రకాల కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతోంది. దీంతో పాటు అద్భుతమైన బిల్ట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది తక్కువ బరువుతో అందుబాటులోకి వచ్చింది.  


G-5600BG-1 సోలార్ ఛార్జింగ్ సపోర్ట్:
కంపునీ ఈ వాచ్‌ను సోలార్‌ ప్రీమియం టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కాంతితోనే సులభంగా ఛార్జ్‌ చేసేందుకు ప్రత్యేకమై ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది షాక్, వాటర్‌ రెసిస్టెంట్, ఆటోమేటిక్ క్యాలెండర్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ వాచ్‌ మరిన్ని ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


వాచ్‌ ధర:
ప్రస్తుతం మార్కెట్‌లో కాసియా G-5600BG-1 వాచ్ ధర సుమారు రూ. 16,600 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు భారత దేశ వ్యాప్తంగా ఉన్న జి-షాక్ స్టోర్‌లలో నుంచి రూ.9,995కి కొనుగోలు చేయోవచ్చు. అయితే ఈ విక్రయాలు ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి