COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Realme Techlife 7 Kg 5 Star Rating Price: ఇప్పుడు అంతా స్మార్ట్ యుగం..టెక్ కంపెనీలు దీనిని దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త పరికరాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్లోకి వాషింగ్ మెషన్స్ ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లతో లాంచ్ అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫీచర్లతో కూడిన వాషింగ్ మెషిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని బడ్జెట్ లో లభిస్తే మరికొన్ని ప్రీమియం ధరల్లో అందుబాటులో ఉన్నాయి. మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి మేము ఈరోజు ప్రత్యేక డీల్‌ని తీసుకువచ్చాము. ఈ డీల్ లో భాగంగా అతి తక్కువ ధరకే ఎక్కువ కెపాసిటీ వాషింగ్ మెషన్ పొందవచ్చు.


ఇటీవలే రియల్ మీ మార్కెట్లోకి విడుదల చేసిన టెక్ లైఫ్ 7kg కెపాసిటీ కలిగిన 5 స్టార్ రేటింగ్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌(realme TechLife 7 kg 5 Star rating)పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ వాషింగ్ మిషన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొదట ఈ వాషింగ్ మెషిన్‌ను కంపెనీ MRP రూ. 12,490కు విక్రయించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లోని దసరా సేల్‌లో భాగంగా మీ వాషింగ్ మెషిన్ 40 శాతం తగ్గింపుతో రూ.7,490కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


టెక్ లైఫ్ 7kg కెపాసిటీ 5 స్టార్ రేటింగ్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌(realme TechLife 7 kg 5 Star rating)ను మీరు అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా మీరు ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.749 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ వాషింగ్ మెషిన్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని బ్యాంక్ ఆఫర్స్ ఫోను ఈ వాషింగ్ మిషన్ రూ. 6,741కే పొందవచ్చు.


ఎక్స్చేంజ్ ఆఫర్:
మీరు ఈ realme TechLife 7 kg 5 Star వాషింగ్ మెషిన్‌ మరింత తగ్గింపుతో పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా వినియోగించవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి ఈ వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది మీ పాత వాషింగ్ మెషిన్‌ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. వాషింగ్ మిషన్ కండిషన్ బాగుంటే పై డిస్కౌంట్ లభిస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.