Mobile Offers Today: మీరు పాత సంవత్సరంతో పాటు మీ పాత ఫోన్కి బై బై చెప్పాలనుకుంటున్నారా?  అయితే మీకోసం ఓ ప్రత్యేక సేల్‌ను పరిచయం చేయబోతున్నాం. ఈ సేల్‌లో భాగంగా అన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరల్లో లభిస్తాయి ముఖ్యంగా అతి తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్ సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్ అందించే ఈ ప్రత్యేక సేల్‌లు రూ.8,000 నుంచి రూ. 20,000 మధ్య ధరల్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌కి కొన్ని ఆకర్షనీయమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే లభించే కొన్ని స్మార్ట్ ఫోన్‌ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇయర్ ఎండ్ డీల్స్ గత కొన్ని రోజులుగా ఫ్లిప్‌కార్ట్‌లో నడుపుతోంది ఈ సేల్ డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే అతి తక్కువ ధరలోనే రెడ్మి, సాంసంగ్, పోకో, మోటరోలా మొబైల్స్ ను కొనుగోలు చేసే వారికి ఈ డీల్‌లో భాగంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా కొన్ని స్మార్ట్ ఫోన్లపై 50కి శాతం పైగా తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్స్, ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


Redmi 12C (64GB):
ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్మీ ఇటీవలే విడుదల చేసిన Redmi 12C స్మార్ట్ ఫోన్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్లు కలిగిన ఈ మొబైల్ అమ్మకాల్లో తెగ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లోని ఇయర్ ఎండ్ డీల్స్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ మరింత తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్ పొందడానికి.. బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌ MRP రూ.13,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 50% డిస్కౌంట్ తో కేవలం రూ.6,999కే పొందవచ్చు. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం\


OPPO A59 5G (128GB):
ఇయర్ ఎండ్ డీల్స్‌లో భాగంగా ఒప్పో స్మార్ట్ ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ఒప్పో విడుదల చేసిన Oppo A59 5G ఫోన్‌ను కొనుగోలు చేస్తే 15% తగ్గింపు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు అదనంగా ఎక్స్చేంజ్, ఆఫర్ బ్యాంక్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ MRP రూ.19, 999లు కాగా..ఈ సేల్‌లో భాగంగా రూ.16,999కే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే..6.56 అంగుళాల HD+ డిస్‌ప్లే, 13MP + 2MP బ్యాక్ కెమెరాలను కలిగి ఉంటుంది


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం\



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter