Daikin Ac Price Dropped RS.10,000: ఎండాకాలం ప్రారంభం కాకముందే అమెజాన్ ఎయిర్ కండిషనర్ పై ప్రత్యేక డీల్స్‌ను ప్రకటించింది. ముఖ్యంగా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన ఏసీలను ఈ డీల్స్‌లో భాగంగా అతి తక్కువ ధరకే అందిస్తోంది. మీరు కూడా ఈ సమ్మర్‌లో మంచి ఏసిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఎయిర్ కండిషనర్‌ని ఆమెజాన్ పరిచయం చేయబోతోంది. ఈ ఏసీపై డిస్కౌంట్ లభించడమే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్ లో అతి తక్కువ ధరకే గత సంవత్సరంలో ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ డైకిన్ (Daikin) విడుదల చేసిన Daikin 0.8 Ton 3 స్టార్ ఎయిర్ కండిషనర్ అందుబాటులో ఉంది. ఇది 0.8 టన్ కెపాసిటీతో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఎయిర్ కండిషనర్ అసలు ధర MRP రూ. 37,400 కాగా వింటర్ సీజన్ ప్రత్యేక డీల్ లో భాగంగా  33% తగ్గింపుతో కేవలం రూ. 24,990 లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


ఇక బ్యాంక్ ఆఫర్ల వివరాల్లోకి వెళితే..Daikin 0.8 Ton 3 స్టార్ ఎయిర్ కండిషనర్‌ను సిటీ బ్యాంక్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డుల ద్వారా బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు ఈ ఏసీ పై అమెజాన్ అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది.


ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీ ఇంట్లో ఉన్న పాత ఎయిర్ కండిషనర్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.3,390 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ ఎయిర్ కండిషనర్ ను కేవలం రూ.21 వేల లోపే పొందవచ్చు. దీంతో పాటు ఈ ఏపీపై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అమెజాన్‌ సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
నాన్-ఇన్వర్టర్ కంప్రెసర్‌తో స్ప్లిట్ AC
3 స్టార్ సామర్థ్యం  
డ్రై మోడ్
ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్
సెల్ఫ్ డయాగ్నోసిస్
కెపాసిటీ 0.8 టన్
డీయుమిడిఫైయర్
డస్ట్ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్
PM 2.5 ఫిల్టర్, కాపర్ కండెన్సర్ కాయిల్
43°C కూలింగ్‌ కెపాసిటీ
పవర్ చిల్ ఆపరేషన్ సెటప్‌
రిమోట్ కంట్రోల్ సెటప్‌
ఏసీపై 1 సంవత్సరం వారంటీ
కండెన్సర్‌పై 1 సంవత్సరం వారంటీ
కంప్రెసర్‌పై 5 సంవత్సరాలు వారంటీ


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter